Breaking News
Home / news / అ స్టేట్ లో మెగాస్టార్ రీ ఎంట్రీ తో ఎన్టీఆర్ రికార్డ్ గల్లంతయ్యింది

అ స్టేట్ లో మెగాస్టార్ రీ ఎంట్రీ తో ఎన్టీఆర్ రికార్డ్ గల్లంతయ్యింది

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తో బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది.దాదాపు 10 ఏళ్ల తరువాత తన 150 వ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న ఖైదీ నెంబర్ 150 మూవీ ఇండస్ట్రీ షేక్ చేస్తుంది.

అంటూ సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మెగాస్టార్ మరో రికార్డ్ ని కూడా బ్రేక్ చేసాడు.కర్ణాటక స్టేట్ లో హైయెస్ట్ రేట్స్ కి అమ్ముడు పోయిన సినిమా గా హిస్టరీ క్రియేట్ చేసాడు.

కర్ణాటక లో ఖైదీ సినిమాకి 8.5 కోట్లు బిజినెస్ జరిగింది అంట.ఇంతకుముందుఅక్కడ జనతగ్యారేజ్ సినిమా 7.02 రేట్స్ రాగా ఖైదీ సినిమాకి 8.5 రేట్స్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త హిస్టరీ ని క్రియేట్ చేసాడు మెగాస్టార్.

 

మీ ఫేవరేట్ హీరోల లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మరిన్ని లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి.లేటెస్ట్ అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు పొందడి.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!