Breaking News
Home / news / ఫ్లాష్ ..ఫ్లాష్ న్యూస్… ఖైదీ పై ఇన్ సైడ్ టాక్ వింటే షాక్ అవుతారు

ఫ్లాష్ ..ఫ్లాష్ న్యూస్… ఖైదీ పై ఇన్ సైడ్ టాక్ వింటే షాక్ అవుతారు

మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 ఈ సినిమాని మాస్ డైరెక్టర్ v.v.వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమా లో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటించిది.

కాగా ఖైదీ గురించి ట్రేడ్ లో మాత్రం ఒకే మాట వినిపిస్తుంది టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూశాకా సినిమా 92 కోట్ల మార్క్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.ఒకవేళ ఖైదీ నెంబర్ 150 అంచనాలను అందుకుంటే ఈ మధ్య బెస్ట్ రీమేక్ కం బ్లాక్ బస్టర్ అయిన గబ్బర్ సింగ్ సరసన నిలవడం ఖాయం.

కానీ ఏదైనా తేడా కొడితే మాత్రం ఇంత భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి రిజల్ట్ రావడం పక్కా అంటున్నారు..కానీ ఇన్ సైడ్ న్యూస్ ప్రకారం పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అయిన ఖైదీ కచ్చితంగా మొదటి కోవలోకే చేరుతుందని అంటున్నారు.

 

మీ ఫేవరేట్ హీరోల లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మరిన్ని లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి.లేటెస్ట్ అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు పొందడి.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!