Breaking News
Home / news / ఖైదీ పై స్టైలిష్ స్టార్ హాట్ ఫుల్ కామెంట్

ఖైదీ పై స్టైలిష్ స్టార్ హాట్ ఫుల్ కామెంట్

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌ను రెండు ద‌శాబ్దాల పాటు ఏక‌చక్రాధిప‌త్యంగా ఏలిన ఘ‌న‌త మెగాస్టార్ చిరంజీవిది. మెగాస్టార్‌గా తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో సుస్థిర‌స్థానం ఏర్ప‌రుచుకున్న చిరంజీవి 10 ఏళ్ళు పాటు వెండితెర‌కు దూరంగా ఉన్నారు.

నేడు రిలీజ్ అయిన ఖైదీ సినిమా చుసిన తరువాత అల్లు అర్జున్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో మెగాస్టార్ ఎంత స్మార్ట్‌గా ఉన్నారని! ఎంత అందంగా ఉన్నారని! మళ్లీ ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘ఖైదీ నెం. 786’ సినిమాల నాటి చిరంజీవిని చూసినట్టుంది.

ఫైనల్ గా మెగాస్టార్ ఇస్ బ్యాక్,బాస్ ఇస్ బ్యాక్ అంటూ మీడియాకి చెప్పి వెళ్ళాడు.మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటించగా దేవి శ్రీ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అయింది.

 

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!