Breaking News
Home / news / ఖైదీ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లింది…ఇండియాన్ సినిమాలోనే సరికొత్త రికార్డ్

ఖైదీ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లింది…ఇండియాన్ సినిమాలోనే సరికొత్త రికార్డ్

మెగా స్టార్ చిరంజీవి 10 సంవత్సరల తరువాత రీఎంట్రీ ఇచ్చిన సినిమా ఖైదీ నెంబర్ 150.నిన్ను వరల్డ్ వైడ్ గా విడుదల అయిన ఖైదీ నెంబర్ 150 సినిమాకి అని ఏరియాలో నుండి పాజిటివ్ టాక్ ని సొతం చేసుకుంది.    

ఖైదీ సినిమా ఇండియాన్ సినిమా చరిత్రలోనే నయా రికార్డును సృష్టించాడు మెగాస్టార్ చిరంజీవి. స్టార్ హీరోలు ఎవరు సంధించని రికార్డ్ సందిచాడు.ఇండియాన్ సినిమాలో బిగ్గెస్ట్ హిట్ అయిన బాహుబలి రికార్డ్ సైతం బ్రేక్ చేసాడు.

ఖైదీ సినిమా వరల్డ్ వైడ్ గా 42 కోట్లు కలెక్షన్స్ ని వసూలు చేసింది అంట.ఆంధ్రప్రదేశ్-తెలంగాణా లో 27 కోట్లు రెస్ట్ ఆఫ్ వరల్డ్ టోటల్ కలెక్షన్స్ 15 కోట్లు వరుకు వసూలు చేసిందిట.ఖైదీ సినిమా ఫస్ట్ డే టోటల్ గా 42 కోట్లు మార్క్ అందుకుంది అని ట్రెండ్ పండితుల అంచనా వేస్తున్నారు.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!