Breaking News
Home / news / షాకింగ్ న్యూస్…ఖైదీ పై పబ్లిక్ టాక్ వింటే షాక్ అవుతారు

షాకింగ్ న్యూస్…ఖైదీ పై పబ్లిక్ టాక్ వింటే షాక్ అవుతారు

మెగా స్టార్ చిరంజీవి v.v.వినాయక్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఖైదీ నెంబర్ 150.ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపనీ పై నిర్మిచాడు.

ఖైదీ నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అయింది.ఈ సినిమాకి ఫాన్స్ నుండి అందిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అలగే ప్రేక్షకుల నుండి కూడా సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది.మెగా స్టార్ 10 ఇయర్స్ తరువాత వస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకుల మెగా స్టార్ రీఎంట్రీ మూవీ చూడడానికి వస్తున్నారు.

ఖైదీ సినిమాకి పబ్లిక్ నుండి వస్తున్న టాక్ బాస్ ఇస్ బ్యాక్ సినిమా సూపర్ హిట్ ప్రేక్షకుల నుండి అందిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది. యూఎస్ఏలో సినిమా చూసిన వారి నుండి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. 

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!