Breaking News
Home / news / ఖైదీ పై రాజమౌళి సంచలనమైన ట్విట్ చేసాడు

ఖైదీ పై రాజమౌళి సంచలనమైన ట్విట్ చేసాడు

ఈ 10 ఇయర్స్ లో మెగాస్టార్ చిరంజీవి కేవ‌లం రెండుసార్లు మాత్ర‌మే వెండితెర‌మీద గెస్ట్‌ రోల్స్‌ లో క‌నిపించారు. రామ్ చరణ్ మ‌గధీర‌-బ్రూస్‌లీ సినిమాల్లో త‌ళుక్కున మెరిసిన చిరంజీవి ప‌దేళ్ల త‌ర్వాత తిరిగి హీరోగా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వచ్చాడు.

ఖైదీ సినిమాకి అని ఏరియాలో పాజిటివ్ టాక్ ని సొతం చేసుకుంది.టాలీవుడ్ స్టార్ హీరోస్ మరియు దర్శకనిర్మాతలు కూడా ఖైదీ సినిమాలో మెగాస్టార్ డాన్స్,డైలాగ్స్ ఫైట్స్ కి ఫీడా అయ్యారు.

ss.రాజమౌళి ఖైదీ సినిమా చూసి ట్విట్టర్ లో అందిరిపోయే ట్విట్ చేసాడు.బాస్ ఇస్ బ్యాక్..చిరంజీవి గారు థాంక్స్ ఫర్ కామ్ఇంగ్ బ్యాక్…మిస్సేడ్ యు ఫర్ 10 ఇయర్స్,రామ్ చరణ్ ని ఫస్ట్ మూవీ నిర్మితా హిట్ అందుకున్నావు.వినాయక్ గారు సినిమా కుమ్మేసారంతే..అంటూ ఖైదీ టీం కి అల్ ది బెస్ట్ చెప్పుతూ ట్విట్ చేసాడు.

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!