Breaking News
Home / news / ఖైదీ ట్రైలర్ పై పవన్ కళ్యాణ్ స్పందన

ఖైదీ ట్రైలర్ పై పవన్ కళ్యాణ్ స్పందన

మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 ఈ సినిమాని మాస్ డైరెక్టర్ v.v.వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమా లో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటించిది.

కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన కత్తి సినిమాని తెలుగులో ఖైదీ నెంబర్ 150 గా రిమేక్ చేసారు.ఇప్పటి కే రిలీజ్ టీజర్,పాటలకు భారీ రెస్పాన్స్ రావడం నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఖైదీ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

ఈ ట్రైలర్ యూట్యుబ్ లో దుమ్ములేపుతుంది.రీసెంట్ గా ఖైదీ ట్రైలర్ చుసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య ని స్క్రీన్ పై చూసి చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు అంట.రామ్ చరణ్ కి మెగాస్టార్ చిరంజీవి కి బెస్ట్ విషెస్ చెప్పాడు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!