Breaking News
Home / news / మెగాస్టార్ సినిమా చూడడానికి భయపడుతున్నారు అంట కారణం తెలిస్తే షాక్ అవుతారు

మెగాస్టార్ సినిమా చూడడానికి భయపడుతున్నారు అంట కారణం తెలిస్తే షాక్ అవుతారు

మెగా స్టార్ చిరంజీవి దాదాపు దశాబ్దకాలం తరువాత వెండి తెర పైకి పునరాగమనం చేస్తున్న సినిమా ఖైదీ నెం 150.ఈ సినిమా ఇప్పటికే సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ప్లేస్ దక్కించుకుంది.

జనవరి 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమా అని ఏరియాలలో వారం వరకు హౌస్ఫుల్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బంది గా మారింది.ఓ పక్క టికెట్స్ రెట్లు పెరగడం మరో పక్క సినిమా టికెట్స్ బ్లాక్ ఓ రేంజ్ లో అమ్ముడు పోతున్నాయి.

దాంతో పండగ సందర్భంగా కొత్త సినిమా చూడాలి అంటే భయపడుతున్నారు ఫ్యామిలీ ఆడియన్స్.కన్ని మెగాస్టార్ 10 సంవత్సరల తరువాత బిగ్ స్క్రీన్ పై కనిపిస్తూ ఉన్నాడుగా ఫాన్స్ ఎంత రేటును టికిట్స్ కోసం క్యూ కడుతున్నారు.  

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!