Breaking News
Home / news / మెగాస్టార్ దెబ్బకు బాలీవుడ్,కోలీవుడ్,టాలీవుడ్ టాప్ 3 మూవీస్ రికార్డ్ బ్రేక్

మెగాస్టార్ దెబ్బకు బాలీవుడ్,కోలీవుడ్,టాలీవుడ్ టాప్ 3 మూవీస్ రికార్డ్ బ్రేక్

మెగా స్టార్ చిరంజీవివవ v.v.వినాయక్ దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి 150 మూవీ సినిమా ఖైదీ నెంబర్ 150 మూవీ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి.నేడు రికార్డ్ స్థాయి థియేటర్స్ రిలీజ్ అయింది.

ఖైదీ సినిమా ప్రీమియర్ షో కంప్లేట్ కాకముందే ఓవర్సీస్ లో బాహుబలి 1.39మిలియన్ ,కబాలి 1.45 మిలియన్,pk 0.99 మిలియన్,ధూమ్3-1.08 మిలియన్,ఖైదీ-1.30 మిలియన్ వసూలు చేసి ఫస్ట్ డే కంప్లేట్ అయ్యేసరికి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయడం పక్క.

టాలీవుడ్ చరిత్రలో ఏనాడు కనీవినీ చూడని రికార్డు.ఈ రేంజ్ విద్వంసం తో 10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన మెగాస్టార్ పాజిటివ్ టాక్ కూడా సొంతం చేసుకుంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించడం ఖాయం.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!