Breaking News
Home / news / మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…మెగాస్టార్,పవర్ స్టార్ ఒకే స్క్రీన్ పైకి వస్తున్నారు అంట

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…మెగాస్టార్,పవర్ స్టార్ ఒకే స్క్రీన్ పైకి వస్తున్నారు అంట

మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరల రీ ఎంట్రీ ఇస్తున్న మూవీ ఖైదీ నెంబర్ 150.ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిచాడు.

రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరుపుకున్న ఖైదీ సినిమా జనవరి 11న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్దం అవుతుంది.పండగ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన లేటెస్ట్ మూవీ టీజర్ విడుదల చేయబోతున్నాడు అంట.

పవన్ కళ్యాణ్ కిషోర్ కుమార్ పర్దసాని దర్శకత్వంలో వస్తున్న కాటమరాయుడు సినిమా ఫస్ట్ లుక్ టీజర్ 14 న రిలీజ్ చేయడానికి సిద్దం అవుతున్నారు అంట.ఖైదీ సినిమా విడుదల అయిన మూడు మూడు రోజుల తరువాత కాటమరాయుడు టీజర్ ని ఖైదీ సినిమాతో కలిపి రిలీజ్ చేస్తున్నారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!