Breaking News
Home / news / మెగా స్టార్ కి అల్ ది బెస్ట్ చెప్పుతున్న బాలీవుడ్ సూపర్ స్టార్స్

మెగా స్టార్ కి అల్ ది బెస్ట్ చెప్పుతున్న బాలీవుడ్ సూపర్ స్టార్స్

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ ఇప్పుడు సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా హాట్ టాపిక్. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌ పరంగా ఊహించని స్థాయి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధిస్తుందని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

ఖైదీ సినిమా రిలీజ్ అవుతుండగా మెగా స్టార్ కి టాలీవుడ్,కోలీవుడ్,బాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ హీరో,దర్శకనిర్మాతలు మెగా స్టార్ చిరంజీవి కి అల్ ది బెస్ట్ చెప్పుతున్నారు.చిరంజీవి కి మంచి మిత్రులు అయిన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్,అమీర్ ఖాన్,సల్మాన్ ఖాన్ మరి కొత్త మంది ప్రముఖులు మెగా స్టార్ కి బెస్ట్ విషెస్ చెప్పుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటించగా v.v. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మెగా పవర్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మీద నిర్మిచాడు.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!