Breaking News
Home / news / మెగాస్టార్ ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తిన సూపర్ స్టార్

మెగాస్టార్ ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తిన సూపర్ స్టార్

మెగాస్టార్ చిరంజీవిv.v.వినాయక్ దర్శకత్వంలో వస్తున్నలేటెస్ట్ సెన్సేషన్ మూవీ ఖైదీ నెంబర్ 150 ట్రైలర్ రీసెంట్ గా విడుదల చేయగా యూట్యుబ్ రికార్డ్ వ్యూస్ లతో దుమ్ములేపుతుంది.

రీసెంట్ గా ఖైదీ నెంబర్ 150 మూవీ ట్రైలర్ చుసిన కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.మెగాస్టార్ ని ఆకాశానికేత్తేసాడు అంట.మెగాస్టార్  చూస్తూ ఉంటే 25 సంవత్సరల యంగ్ హీరోగా ఉన్నాడు.

తన మార్క్ డైలాగ్,ఫైట్స్,డాన్స్ దుమ్ములేపాడు అని తన మిత్రులకు చెప్పాడు అంట. ఈ నెల 11 న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఓ రేంజ్  అంచనాలు నెలకొన్నాయి.

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!