Breaking News
Home / news / మెగాస్టార్ ప్రభంజనంనికి యూట్యుబ్ దద్దరిల్లుతుంది

మెగాస్టార్ ప్రభంజనంనికి యూట్యుబ్ దద్దరిల్లుతుంది

10 సంవత్సరల తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ అనే సినిమా ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా హాట్ టాపిక్.

తారాస్థాయి అంచనాల మధ్యన విడుదలవుతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న సాయంత్రం విడుదల అయిన ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై మారింత హైప్ క్రియేట్ చేసింది.

ఖైదీ నెంబర్ 150 ట్రైలర్ యూట్యుబ్ లో 16 గంటలలోనే 2 మిలియన్ వ్యూస్ తో యూట్యుబ్ ని షేక్ చేస్తున్నాడు మెగాస్టార్.వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 11న సంక్రాంతి కానుకగా పెద్ద ఎత్తున విడుదలవుతోంది.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!