Breaking News
Home / news / మెగా స్టార్ తో సీనియర్ హీరొయిన్ ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ

మెగా స్టార్ తో సీనియర్ హీరొయిన్ ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ‘ఖైదీ నెంబర్150’ ఇప్పుడు సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా హాట్ టాపిక్. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌ పరంగా ఊహించని స్థాయి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధిస్తుందని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చుసిన ఖైదీ నెంబర్ 150 సినిమానే హాల్ చల్ చేస్తుంది.ఖైదీ సినిమా ప్రమోషన్ బాగగా సీనియర్ హీరొయిన్ రోజా మెగా స్టార్ తో ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ చేసింది.ఈ ప్రోగ్రాం సాక్షి టీవీలో టెలికాస్ట్ కానుంది.

ఖైదీ నెంబర్ 150 జనవరి 11న వరల్డ్ వైడ్ గా భారీ హైప్ తో విడుదల అవుతుంది.ఈ సినిమాని v.v.వినాయక్ దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ కొణిదెల ప్రొడక్షన్ కంపనీ పై నిర్మిచాడు.మెగా స్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటించిది.

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!