Breaking News
Home / news / ఎన్టీఆర్ స్పీడ్ చూసి ఇండస్ట్రీ షేక్ అవుతుంది

ఎన్టీఆర్ స్పీడ్ చూసి ఇండస్ట్రీ షేక్ అవుతుంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత రెండు సంవత్సరల గా వరుసా సినిమాలు చేస్తూ వరుసా గా మూడు బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.లాస్ట్ ఇయర్ నాన్నకు ప్రేమతో,జనతగ్యారేజ్ లాంటి క్లాస్ అండ్ మాస్ సినిమాలతో బిగ్గెస్ట్ హిట్ సొతం చేసుకున్నాడు.

జనతగ్యారేజ్ సినిమా తో తన 13 ఏళ్ల కోరికను జనతగ్యారేజ్ రూపంలో అందుకున్నాడు.ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ నే పూర్తిగా మర్చి వేసింది.జనతగ్యారేజ్ సినిమా తరువాత ఏ సినిమా చేయాలో అర్ధం కాగా 3నెలలు ఖాలీగా ఉన్నాడు.

ఫైనల్ గా బాబీ చెప్పిన స్టొరీ కి ఫీదా అయిన ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈ సినిమా అనౌన్స్ చేసిన కొద్ది రోజులోనే మరో సినిమాని కూడా అనౌన్స్ చేసాడు ఎన్టీఆర్.ఇప్పుడు మరో రెండు సినిమాలను కూడా అనౌన్స్ చేయడానికి రెడి అవుతున్నాడు.

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!