Breaking News
Home / news / అఫీషియల్ న్యూస్…ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరొయిన్ ఫిక్స్ అయిందిట

అఫీషియల్ న్యూస్…ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరొయిన్ ఫిక్స్ అయిందిట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతగ్యారేజ్ బిగ్గెస్ట్ హిట్ తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా చేయడానికి చాల సమయం తిసుకున్ని సద్దర్ గబ్బర్ సింగ్ సినిమా డైరెక్టర్ బిబీ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్.

ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమా జనవరి 24న గ్రాండ్ గా స్టార్ట్ కానుంది.ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ 28వ సినిమా దర్శకత్వం చేసే చాన్స్ దక్కించుకున్నాడు.టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా ఈ సంవత్సరం సెకండ్ ఆఫ్ చివరిలో గ్రాండ్ గా స్టార్ట్ కానుంది.ఈ సినిమాలో హీరొయిన్ గా రాకుల్ ప్రీతి సింగ్ ని సెలెక్ట్ చేసారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!