Breaking News
Home / news / ఓ థియేటర్లో 3 ఖైదీ టికెట్లను వేలం వేస్తే ఎంత వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు

ఓ థియేటర్లో 3 ఖైదీ టికెట్లను వేలం వేస్తే ఎంత వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు

మెగా స్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఖైదీ నెంబర్ 150 మూవీ.ఇప్పుడు ఈ సినిమా సౌత్ ఇండియాని షేక్ చేస్తుంది.ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్,సాంగ్స్ సినిమా పై మారింత హైప్ క్రియేట్ చేసాయి.

ఖైదీ సినిమా తొలిరోజు తొలి షో చూసి తీరాల్సిందే అన్న పట్టుదలతో ఉన్నారు మెగా అభిమానులు. అందుకు నిదర్శనం బెంగళూరులో జరిగిన ఓ ఘటనే. ఓ థియేటర్లో 3 ఖైదీ టికెట్లను వేలం వేస్తే.. రూ.36 లక్షలకు దక్కించుకున్నాడట.

ఆ చిరంజీవి అభిమాని. ఇక, ఆ వేలంలో వచ్చిన డబ్బును చిరంజీవి పేరిట బెంగళూరులోని ఓ అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వాలని థియేటర్ యాజమాన్యం భావిస్తోందట.ఖైదీ సినిమా స్పెషల్ షో టికెట్ ధరలూ ఆకాశాన్ని అంటుతున్నాయట.

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!