Breaking News
Home / news / ఒక తెలుగు సినిమాకి అక్కడి పేపర్లలో ప్రకటన రావడం ఇదే ఫస్ట్ టైం అంట

ఒక తెలుగు సినిమాకి అక్కడి పేపర్లలో ప్రకటన రావడం ఇదే ఫస్ట్ టైం అంట

మెగాస్టార్ చిరంజీవి 10 ఇయర్ తరువాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖైదీ నెంబర్ 150 మూవీ.ఈ సినిమాని v.v.వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.
చిరంజీవి రీ ఎంట్రీపై కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.దేశమంతా బోలెడంత హంగామా నడుస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అవుతోంది. సాధారణంగా కర్నాటకలో మన సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుంది.

ఇతర ఏరియాల్లో చిన్నాచితకా రిలీజ్ లు ఉంటాయి. కానీ ఖైదీ నెంబర్ 150 విడుదల కోసం.. ఏకంగా అక్కడి పేపర్లలో ప్రకటనలు కూడా ఇచ్చేస్తున్నారు లోకల్ డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు.

ఓ తెలుగు సినిమాను నేరుగా రిలీజ్ చేస్తూ.. మరాఠి పేపర్ లో యాడ్ కనిపించడం చాలా అరుదైన విషయం. మహారాష్ట్రలోనే కాదు. దేశవ్యాప్తంగా ఇలాంటి బజ్ చాలానే ఉంది.ఖైదీ నెంబర్ 150 వరల్డ్ వైడ్ గా 11 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

 

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!