Breaking News
Home / news / ప్రీమియర్ షో ఫైనల్ రిపోర్ట్ బాహుబలి ని గజగజ వణికించిన ఖైదీ

ప్రీమియర్ షో ఫైనల్ రిపోర్ట్ బాహుబలి ని గజగజ వణికించిన ఖైదీ

మెగా స్టార్ చిరంజీవి 10 సంవత్సరల తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఖైదీ నెంబర్ 150.ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్ షో లతో విడుదల అయింది.రిలీజ్ కి ముందే నయా రికార్డ్స్ క్రియేట్ చేసిన మెగా స్టార్ ఇప్పుడు సంచలన సృష్టించాడు.  

టాలీవుడ్ చరిత్రలో నయా రికార్డును సృష్టించాడు మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోలు అందరూ ఎంత ఫామ్ లో ఉన్నా ఓవర్సీస్ లో బాహుబలి రికార్డుకు దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయారు కానీ మెగాస్టార్ ఏకంగా బాహుబలి సినిమాని గజగజ వణికించాడు.

ఖైదీ సినిమా ప్రీమియర్ షో కంప్లేట్ అయ్యేసరికి 1.25 మిలియన్ కలెక్షన్స్ వసూలు చేసాడు.బాహుబలి ప్రీమియర్ షో కంప్లేట్ అయ్యేసరికి 1.33 మిలియన్ ఉండగా ఖైదీ సినిమా 1.25 మిలియన్ కలెక్షన్స్ సంధించి చివరిలో ఆ రికార్డు ని బ్రేక్ చేయలేకపోయింది.ఫస్ట్ డే కంప్లేట్ అయ్యేసరికి బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించడం ఖాయం.

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!