Breaking News
Home / news / రామ్ చరణ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న సీనియర్ హీరొయిన్

రామ్ చరణ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న సీనియర్ హీరొయిన్

‘ధృవ’ సక్సెస్ ఎంజాయ్ చేసాక సంక్రాంతి నుంచి సుకుమార్ కోసం రెడీ అవుతున్నాడుమెగా పవర్ స్టార్ రామ్ చరణ్. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కే ఈ సినిమా కోసమే రామ్ చరణ్ బాగా గడ్డం పెంచుతున్నాడు.

ఈ సినిమా లో అనుపమ పరమేశ్వరన్ పేరు బలంగా వినిపిస్తోంది. రాశి ఖన్నా కూడా అనుకున్నారు కాని రామ్ చరణ్ పక్కన మ్యాచ్ అయ్యే విషయంలో కాస్త సందేహిస్తున్నాడు సుకుమార్. మ్యూజిక్ మాత్రం దేవి శ్రీ ప్రసాద్ కే ఓటు వేసాడు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందే ఈ సినిమాలో ఇప్పుడు సీనియర్ హీరొయిన్ రాశి చాలా ఇంపార్టెంట్ రోల్ ఒకటి చేస్తోందట. దాదాపు 20 ఏళ్ళ క్రితం బాబాయ్ తో జోడిగా నటించాకా మళ్ళి ఇప్పుడు అబ్బాయి సినిమాలో ఓ కీలక రోల్ వేయబోతోంది రాశి. దీనితో సెకండ్ ఇన్నింగ్స్ స్ట్రాంగ్ గా ఉంటుందని నమ్ముతోంది రాశి.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!