Breaking News
Home / news / రామ్ చరణ్ తో చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ డైరెక్టర్

రామ్ చరణ్ తో చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ డైరెక్టర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ సినిమా హిట్ తో ఫుల్ ఖుషిగా ఉన్నాడు.ఈ సినిమా రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా మరియు రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాల పై బిజీ అయ్యాడు. నెక్స్ట్ మూవీ సుకుమార్,కొరటాల శివ కాకుండా మరో సినిమాని కూడా సైన్ చేశానని చెప్పాడు.
సుకుమార్ తో సినిమా ఈ నెలాఖరుకు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.అయితే తర్వాతి సినిమా ఎవరితో అన్నదే పాయింట్. కొరటాల శివతో సినిమా అని మొన్నటివరకు అనుకున్నా ఇప్పుడది కష్టం.ఎందుకంటే కొరటాల శివ తన తర్వాతి మూవీగా మహేష్ 25 చేయబోతున్నాడు.ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నాయి.

ఇక మూడో మూవి ఎవరితో చేస్తున్నాడంటారూ? ఇది ఇంకా పెద్ద సస్పెన్సే. అలాగే గౌతమ్ మీనన్ తో ఒక సినిమా అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ సుకుమార్ తరువాత గౌతమ్ మీనన్ తో చేస్తున్నాడంటారా?

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!