Breaking News
Home / news / రిలీజ్ కి ఒకరోజు ముందే బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసి సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసాడు

రిలీజ్ కి ఒకరోజు ముందే బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసి సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసాడు

మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరల తరువాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖైదీ నెంబర్ 150 మూవీ.ఈ సినిమాని v.v.వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపనీ పై నిర్మిస్తున్నాడు.
చిరంజీవి రీ ఎంట్రీపై కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.దేశమంతా బోలెడంత హంగామా నడుస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అవుతోంది.ఖైదీ సినిమా విడుదలకు ఒక రోజు ముందుగానే బాహుబలి రికార్డ్  ని బ్రేక్ చేసాడు.

బాహుబలి సినిమా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 34 లోకేషన్స్ లో రిలీజ్ కాగా ఖైదీ నెంబర్ 150 మూవీ 48 లొకేషన్స్ లో విడుదల కావడంతో బాహుబలి పై ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేసిన తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!