Breaking News
Home / news / రీలీజ్ అయిన 10 గంటలోనే బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసాడు

రీలీజ్ అయిన 10 గంటలోనే బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసాడు

మెగా స్టార్ చిరంజీవి 10 ఇయర్స్ తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఖైదీ నెంబర్ 150.ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా విడుదల అయింది.రిలీజ్ కి ముందే నయా రికార్డ్స్ క్రియేట్ చేసిన మెగా స్టార్ ఇప్పుడు సంచలన సృష్టించాడు.

టాలీవుడ్ చరిత్రలో నయా రికార్డును సృష్టించాడు మెగాస్టార్ చిరంజీవి…స్టార్ హీరోలు అందరూ ఎంత ఫామ్ లో ఉన్నా ఓవర్సీస్ లో బాహుబలి రికార్డుకు దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయారు కానీ మెగాస్టార్ ఏకంగా బాహుబలికే చాలెంజ్ విసురుతున్నాడు.

ఇప్పుడు విడుదల అయిన కొద్ది గంటలోనే ఏకంగా 1 మిలియన్ మార్క్ ని దాటేశాడు మెగాస్టార్…ఇది ఇప్పటివరకు టాలీవుడ్ చరిత్రలో ఏనాడు కనీవినీ చూడని రికార్డు.ఈ రేంజ్ విద్వంసం తో 10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన మెగాస్టార్ పాజిటివ్ టాక్ కూడా సొంతం చేసుకుంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించడం ఖాయం.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!