Breaking News
Home / news / టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో సంధించిని రికార్డ్ ని రామ్ చరణ్ సందిచాడు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో సంధించిని రికార్డ్ ని రామ్ చరణ్ సందిచాడు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ధృవడిసెంబర్ 9న విడుదలై ఘన విజయం దిశగా దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ధృవ సినిమా వరల్డ్ వైడ్ గా 57 కోట్లు షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసే అల్ టైం హిట్ గా దూసుకుపోతుంది.

ధృవ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బలమైన సెంట్ మెంట్ ని రామ్ చరణ్ బ్రేక్ చేసాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో 85 సంవత్సరల టాలీవుడ్ ఇండస్ట్రీలో డిసెంబర్ లో రిలీజ్ అయిన చాలా సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ సెంట్ మెంట్ బలగా ఉండేది.

రీసెంట్ గా రామ్ చరణ్ ధృవ సినిమాతో ఆ సెంట్ మెంట్ ని బ్రేక్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో 2016 ఇయర్ 3వ హైయెస్ట్ కలెక్షన్స్ సంధించిన సినిమాగా ధృవ కి ప్లేస్ దక్కింది.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!