Breaking News
Home / news / వైజాగ్ లో ఒక అద్బుతం జరిగింది అది ఏమిటో తెలిస్తే…?

వైజాగ్ లో ఒక అద్బుతం జరిగింది అది ఏమిటో తెలిస్తే…?

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌ను రెండు ద‌శాబ్దాల పాటు ఏక‌చక్రాధిప‌త్యంగా ఏలిన ఘ‌న‌త మెగాస్టార్ చిరంజీవిది. మెగాస్టార్‌గా తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో సుస్థిర‌స్థానం ఏర్ప‌రుచుకున్న చిరంజీవి 10 సంవత్సరలు బిగ్ స్క్రీన్ కి దూరంగా ఉన్నారు.

ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి తన 150 సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.ఇప్పుడు ఈ సినిమా సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మూవీగా దూసుకుపోతుంది.

ఈ సినిమా చూడడానికి ఫాన్స్ మరియు ప్రేక్షకుల నుండి పెద్ద సంఖ్యలో థియేటర్స్ దగ్గరికి వస్తున్నారు.వైజాగ్ లో ఒక అద్బుతం జరిగింది.థియేటర్ ఓపెన్ చేసిన 15 నిమిషాల్లోనే టికెట్స్ అని అమ్ముడు పొయ్యాయి.

ఒకసారిగా 10 వేల మందికి పైగా థియేటర్స్ వద్దుకు భారీగా రావడంతో అక్కడి థియేటర్ యాజమాన్యం ఒకసారిగా షాక్ అయ్యారు అంట.10 సంవత్సరలు అయిన మెగా స్టార్ కి అదే క్రేజ్ ఉండడంతో ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ రావడం పక్కగా కనిపిస్తుంది.

మీ ఫేవరేట్ హీరోల లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మరిన్ని లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి.లేటెస్ట్ అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు పొందడి.

 

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!