Breaking News
Home / news / విజయ్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన మెగా స్టార్

విజయ్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన మెగా స్టార్

మెగా స్టార్ చిరంజీవి చాలా సంవత్సరల తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఖైదీ నెంబర్ 150 .ఇప్పటికి విడుదల అయిన ఖైదీ ట్రైలర్ కి పాటలకు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై ఇండస్ట్రీలో భారీ హైప్ ఉంది.

ఆ హైప్ కి తగ్గ బిజినెస్ చేసింది ఖైదీ సినిమా.ఇప్పుడు ఈ సినిమాకి గట్టిపోటీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ మూవీ బైరావా సినిమా కూడా భారీగా రేలీజ్ కానుంది.

బైరావా సినిమా ఇండియా వైడ్ గా 2900 థియేటర్స్ దక్కించుకుంది.ఖైదీ సినిమా ఇండియా వైడ్ గా 2300 థియేటర్స్ మాత్రమే దక్కించుకుంది.అయితే కర్ణాటక లో సీన్ రివర్స్ ఖైదీ సినిమాకి 160 నుండి 170 థియేటర్స్ రిలీజ్ కాగా బైరావా 150 నుండి 160 థియేటర్స్ దక్కించుకుంది.

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!