Breaking News
Home / news / షాకింగ్ న్యూస్…విజయ్ ని గజగజ వణికించిన మెగాస్టార్

షాకింగ్ న్యూస్…విజయ్ ని గజగజ వణికించిన మెగాస్టార్

మెగా స్టార్ చిరంజీవి 10 సంవత్సరల తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఖైదీ నెంబర్ 150.ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ప్రీమియర్ షో లతో దుమ్ములేపే కలెక్షన్స్ లతో నయా రికార్డ్స్ క్రియేట్ చేసాడు.

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బైరావా సినిమా నేడు విడుదల కాగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షో కంప్లేట్ అయ్యేసరికి 60k డాలర్లు మాత్రమే వసూలు చేసింది.

ఈ ఇయర్ హైయెస్ట్ ప్రీమియర్ కలెక్షన్స్ అందుకున్న ఫస్ట్ హీరో గా మెగాస్టార్ రికార్డ్ క్రియేట్ చేసాడు.ఖైదీ సినిమా ప్రీమియర్ షో కంప్లేట్ అయ్యేసరికి 1.25 మిలియన్స్ తో టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!