Breaking News
Home / HOME / జగన్ పై చేసిన కామెంట్స్ కి అందిరిపోయే సమాధానం చెప్పిన వైసీపీ నేతలు..!

జగన్ పై చేసిన కామెంట్స్ కి అందిరిపోయే సమాధానం చెప్పిన వైసీపీ నేతలు..!

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై నోరు పారేసుకోవడం ద్వారా తన ఆవేశాన్ని చల్లార్చుకునే జేసీ తాజాగా మళ్లీ అదే రీతిలో స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో కష్టాలు పడి రాయలసీమకు నీరు ఇస్తుంటే అనంతపురానికి నీరు ఇవ్వడం ఇష్టంలేకో మరి కక్షతోనే గానీ జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన పల్నాడుకు నీరు ఇవ్వాలనే కొత్త వాదనను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా జేసీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడ్డారు.

ఏ ఎండకు ఆ గొడుగు పట్టే జేసీ దివాకర్రెడ్డి చంద్రబాబుకు వత్తాసు పలకడం సిగ్గుచేటని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.

 

About admin

Check Also

త్రివిక్రమ్,రాజమౌళి తరువాత నెక్స్ట్ నా తోనే సినిమా అంటున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమా తరువాత నెక్స్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *