Breaking News
Home / HOME / ఆ రోజు వైసీపీ కనుమరుగవుతుంది అంటూ షాకింగ్ కామెంట్ చేస్తున్న మంత్రి..?

ఆ రోజు వైసీపీ కనుమరుగవుతుంది అంటూ షాకింగ్ కామెంట్ చేస్తున్న మంత్రి..?

2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ పై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు షాకింగ్ కామెంట్ చేసాడు.రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ మంత్రి ప్ర త్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జగన్ చేస్తున్న వాగ్ధానాలన్నీ నీటిమీద రాతలేనన్నారు.

2019 ఎన్నికల్లోగా ఏదొక విధంగా కేసుల నుంచి బయటపడాలన్న ఉద్దేశంతోనే పాదయాత్ర చేస్తున్నారు అని ఆరోపించారు.జగన్‌ చేస్తున్న పాదయాత్రను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.

2019 ఎన్నికల తర్వాత వైసీపీ కనుమరుగవుతుందని మంత్రి అన్నారు.మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాటలకు వైసీపీ కార్యకర్తలు,అభిమానులు,నాయకలు సోషల్ మీడియాలో కామెంట్స్ తో మండిపడుతున్నారు.

 

 

About admin

Check Also

త్రివిక్రమ్,రాజమౌళి తరువాత నెక్స్ట్ నా తోనే సినిమా అంటున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమా తరువాత నెక్స్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *