Breaking News
Home / HOME / నేషనల్ మీడియాలో జగన్ చేసిన వాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి

నేషనల్ మీడియాలో జగన్ చేసిన వాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి

YS.జగన్ పాదయాత్ర సందర్భంగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు ప్రస్తావించారు. జగన్ అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి నుంచి మార్చేస్తారనే టీడీపీ ఆరోపణలపై జగన్ స్పందించారు. తాను అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి నుంచి తరలించే ప్రసక్తి లేదని అన్నారు.

కానీ చంద్రబాబు బలవంతంగా సేకరించిన భూములని రైతులు తిరిగి తీసుకునే స్వేచ్ఛ కల్పిస్తానని అన్నారు. జగన్ పాదయాత్ర కోసం కోర్టుని అనుమతి అడగగా తీర్పు వ్యతిరేకంగా వచ్చిన సంగతి తెలిసిందే.

ఇందులో బిజెపి హస్తం ఉందని తాను అనుకోవడం లేదని జగన్ అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీల అవసరం లేదని అన్నారు.  

About admin

Check Also

త్రివిక్రమ్,రాజమౌళి తరువాత నెక్స్ట్ నా తోనే సినిమా అంటున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమా తరువాత నెక్స్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *