Breaking News
Home / 30secondsnews / నందమూరి ఫాన్స్ కి గుడ్ న్యూస్..!ఎన్టీఆర్ బయోపిక్ కి డేట్ ని ఫిక్స్ చేసిన బాలకృష్ణ..!

నందమూరి ఫాన్స్ కి గుడ్ న్యూస్..!ఎన్టీఆర్ బయోపిక్ కి డేట్ ని ఫిక్స్ చేసిన బాలకృష్ణ..!

నందమూరి బాలకృష్ణ స్వర్గీయ నందమూరి తారక్ రామారావు గారి జీవితం పై సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.తండ్రి పాత్రలో తనే నటించనుండగా మరో పైపు నిర్మాతగా కూడా బాలకృష్ణ వ్యవహరించబోతున్నారు.

ఈ సినిమాని తేజ దర్శకత్వంలో నటిస్తున్నాడు బాలకృష్ణ.ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక అఫీషియల్ న్యూస్ ని అనౌన్స్ చేసారు చిత్రయునిట్.ఈ సినిమాని ఈ నెల 29 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది అని అనౌన్స్ చేసారు.ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కి విడుదల చేయబోతున్నారు అంట.         

About admin

Check Also

ఎన్టీఆర్ పోస్టర్ పై రామాగోపాల వర్మ తేడా కామెంట్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, పూజాహెగ్డే జంటగా హారిక అండ్‌ హాసిని సంస్థ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *