Breaking News
Home / 30secondsnews / బ్రేకింగ్ న్యూస్..ఎన్టీఆర్ 28వ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందిట..!

బ్రేకింగ్ న్యూస్..ఎన్టీఆర్ 28వ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందిట..!

గత మూడు సంవత్సరం లాగా వరుస విజయాలతో సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరో లో ఒకడిగా దూసుకుపోతున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్.లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అందరి దృష్టి ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా పై పడింది.

ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక అఫీషియల్ న్యూస్ బయటకి వచ్చింది.ఈ సినిమాని మొదట మర్చి లాస్ట్ వీక్ లో షూటింగ్ ప్లన్ చేసారు.ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్ కి పోస్ట్ పోన్ చేసారు అంట.మరో వైపు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా తామన్ ఓకే చేసారు అంట.

About admin

Check Also

ఎన్టీఆర్ పోస్టర్ పై రామాగోపాల వర్మ తేడా కామెంట్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, పూజాహెగ్డే జంటగా హారిక అండ్‌ హాసిని సంస్థ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *