Breaking News
Home / 30secondsnews / ఎన్టీఆర్ 28వ సినిమా పై షాకింగ్ ట్విట్ చేసిన అనిరుద్..!ఎన్టీఆర్,త్రివిక్రమ్ రీ యాక్షన్..?

ఎన్టీఆర్ 28వ సినిమా పై షాకింగ్ ట్విట్ చేసిన అనిరుద్..!ఎన్టీఆర్,త్రివిక్రమ్ రీ యాక్షన్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్  లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జై లవకుశ.ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాలో మొదట అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నారు.

మరోపక్క పవన్ కళ్యాణ్  రేంజ్ కు తగిన సంగీతం అందించలేకపోయాడనే విమర్శలను అనిరుధ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.దాంతో అనిరుద్ స్థానంలో తామన్ ఫైనల్ చేసారు చిత్రయునిట్.ఇప్పుడు అనిరుద్ షాకింగ్ ట్విట్ చేసాడు.    

ఇది అద్భుతం గురూజీకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తారక్,తమన్,హారికా హాసినా బ్యానర్ లు మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను అని అనిరుద్ ట్వీట్ చేసాడు.   

About admin

Check Also

ఎన్టీఆర్ పోస్టర్ పై రామాగోపాల వర్మ తేడా కామెంట్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, పూజాహెగ్డే జంటగా హారిక అండ్‌ హాసిని సంస్థ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *