Breaking News
Home / 30secondsnews / 410k ట్విట్స్ లతో నేషనల్ వైడ్ గా ఎన్టీఆర్ విధ్వంసం..!

410k ట్విట్స్ లతో నేషనల్ వైడ్ గా ఎన్టీఆర్ విధ్వంసం..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత సంవత్సరం విడుదల అయిన జై లవకుశ సినిమాతో ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ సంధించిన తోలి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్ ని పూర్తిగా మార్చుకున్నాడు.రీసెంట్ గా ఎన్టీఆర్ దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్  అయిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఈ ఫోటో 38 గంటల గా నేషనల్ వైడ్ గా 410k ట్విట్స్ తో నేషనల్ వైడ్ టాప్ 10 లో ట్రేడ్ అవుతుంది.ఈ సినిమా ఈ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

 

About admin

Check Also

ఎన్టీఆర్ పోస్టర్ పై రామాగోపాల వర్మ తేడా కామెంట్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, పూజాహెగ్డే జంటగా హారిక అండ్‌ హాసిని సంస్థ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *