Breaking News
Home / 30secondsnews / నా పేరు సూర్య సినిమా నుండి 15 నిమిషాల సీన్స్ ని డిలీట్ చెప్పించిన వక్కంతం వంశీ..!కారణం తెలిస్తే షాక్ అవలిసిందే..!

నా పేరు సూర్య సినిమా నుండి 15 నిమిషాల సీన్స్ ని డిలీట్ చెప్పించిన వక్కంతం వంశీ..!కారణం తెలిస్తే షాక్ అవలిసిందే..!

DJ సినిమా తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,వక్కంతం వంశీ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య.ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.అయితే రీసెంట్ గా విడుదల అయిన ఫస్ట్ లుక్ టీజర్ కి పోస్టర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ లో 15 నిమిషాలను డిలీట్ చేయబోతున్నారు అంట.

దానికి కారణం ఈ సినిమాలో అల్లు అర్జున్ కి అను ఇమ్మానియేల్ మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ కాస్త లెంగ్త్  ఎక్కవ కావడంతో 15 నిమిషాల సీన్స్ ని డిలీట్ చేసారు అని టాక్ వినిపిస్తుంది.    

About admin

Check Also

ఎన్టీఆర్ పోస్టర్ పై రామాగోపాల వర్మ తేడా కామెంట్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, పూజాహెగ్డే జంటగా హారిక అండ్‌ హాసిని సంస్థ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *