Breaking News
Home / HOME / ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తిన సీనియర్ హీరో శరత్ కుమార్..!ఎన్టీఆర్ ఫ్యాన్ ని ఫుల్ ఖుషీ చేసాడు

ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తిన సీనియర్ హీరో శరత్ కుమార్..!ఎన్టీఆర్ ఫ్యాన్ ని ఫుల్ ఖుషీ చేసాడు

రీసెంట్ శరత్ కుమార్ ఫాన్స్ తో చిట్ చాట్  సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తాడు.టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకి ఇప్పటివరకు నచ్చింది ఇద్దరు హీరోలే అందులో ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా తరువాత జనరేషన్ లో ఆయనని మరిపించింది మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కరే.

ఎన్టీఆర్ యాక్టింగ్ అన్నా, డాన్స్ అన్నా యాటిట్యూడ్ అన్నా తనకి ఎంతో ఇష్టమని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎన్టీఆర్ బెస్ట్ ఆల్ రౌండర్ అని ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తాడు.   

జై లవకుశ సినిమా తరువాత ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం తాను ఆశగా ఎదురుచూస్తున్నాని శరత్ కుమార్ చెప్పారట.

About admin

Check Also

ఎన్టీఆర్ పోస్టర్ పై రామాగోపాల వర్మ తేడా కామెంట్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, పూజాహెగ్డే జంటగా హారిక అండ్‌ హాసిని సంస్థ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *