Breaking News
Home / 30secondsnews / చంద్రబాబు తలొగ్గడం ప్రజా విజయమే..!ఇక తేల్చుకోవాల్సిందే..!

చంద్రబాబు తలొగ్గడం ప్రజా విజయమే..!ఇక తేల్చుకోవాల్సిందే..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు.కేంద్ర ప్రభుత్వంపై ఈ నెల 21వ తేదీన అవిశ్వాస తీర్మానం పెడతామని ఇప్పటికే ప్రకటించిన జగన్ చంద్రబాబు కోసమే ఈ నిర్ణయాన్ని ముందే ప్రకటించామని మేం పెట్టే అవిశ్వాస తీర్మానానికి ఆయన కలిసి రావాలన్నారు.

లేకపోతే చంద్రబాబు సిద్ధపడితే ఆయన చెబితే రేపు అవిశ్వాసం పెట్టడానికైనా తాము సిద్ధమని జగన్ ప్రకటించారు.5 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో డ్రామాలాడుతూ చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోవద్దని హోదా సాధనకు మాతో కలిసి చిత్తశుద్ధితో పోరాటం చేయాలని జగన్ సూచించారు.  

About admin

Check Also

ఎన్టీఆర్ పోస్టర్ పై రామాగోపాల వర్మ తేడా కామెంట్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, పూజాహెగ్డే జంటగా హారిక అండ్‌ హాసిని సంస్థ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *