Breaking News
Home / 30secondsnews / రామ్ చరణ్-ఎన్టీఆర్ కు డెడ్ లైన్ పెట్టిన రాజమౌళి..!

రామ్ చరణ్-ఎన్టీఆర్ కు డెడ్ లైన్ పెట్టిన రాజమౌళి..!

2018 లో టోటల్ ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి.వాటిలో ముఖ్యంగా బాహుబలి 2 లాంటి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా తీసిన s.s.రాజమౌళి నెక్స్ట్ సినిమా ఒకటి.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఇప్పుడు స్టార్ట్ కానుంది అని నందమూరి అభిమానులు అంటూ మెగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్ బట్టి ఈ సినిమా అక్టోబర్ లో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో ఈ మల్టీస్టారర్ సినిమాను విడుదల చేయాలనేది రాజమౌళి ప్లాన్ అనమాట.  

About admin

Check Also

ఎన్టీఆర్ పోస్టర్ పై రామాగోపాల వర్మ తేడా కామెంట్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, పూజాహెగ్డే జంటగా హారిక అండ్‌ హాసిని సంస్థ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *