Breaking News
Home / 30secondsnews / చంద్ర‌బాబు నిర్ణయం..!జగన్ కి శాపంగా మారింది..!

చంద్ర‌బాబు నిర్ణయం..!జగన్ కి శాపంగా మారింది..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి, నారా చంద్ర‌బాబు నాయుడు తీసుకున్న ఒక్క నిర్ణ‌యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌కు భారీ డ్యామేజీ చేసింద‌ని అంటున్నారు.ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో జ‌నంలోకి వెళ్లి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ముప్పుతిప్ప‌లు పెట్టాల‌ని చూసిన జ‌గ‌న్‌.

ఇప్పుడు అదే పాద‌యాత్ర‌లో ఇబ్బందులు ప‌డ‌టం ఖాయ‌మ‌ని అంటున్నారు.ఇందుకు బాబు తీసుకున్న నిర్ణ‌యం కార‌ణ‌మ‌ని చెప్తున్నారు.2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు కాపులకు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించేందుకు మంజునాథ క‌మిష‌న్‌ను నియ‌మించి ఆ క‌మిష‌న్ నిర్ణ‌యం అనుస‌రించి.

కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ముఖ్య‌మంత్రి, చంద్ర‌బాబు ఓకే చేపాడంతో జగన్ అయోమయంలో పడ్డాడు అంట.   

 

About admin

Check Also

ఎన్టీఆర్ పోస్టర్ పై రామాగోపాల వర్మ తేడా కామెంట్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, పూజాహెగ్డే జంటగా హారిక అండ్‌ హాసిని సంస్థ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *