Breaking News
Home / HOME / బెంగుళూరులో ఎన్టీఆర్ ఫాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు

బెంగుళూరులో ఎన్టీఆర్ ఫాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో ఆడియన్స్ ని ఓ రేంజ్ లో నిరుత్సాహపరిచిన సినిమాల్లో ముందు నిలిచే సినిమా రామయ్యావస్తావయ్యా సినిమా 2013 లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుంది అనుకున్నా అలా జరగలేదు.

కాగా సినిమా ఫస్టాఫ్ చూసి సంబరాలు చేసుకున్న అభిమానులకు సెకెండ్ ఆఫ్ లో చుక్కలు చూయించాడు హరీష్ శంకర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నరసింహుడు సెకెండ్ ఆఫ్ కథనే మళ్ళీ చూపించి సినిమా ఫ్లాఫ్ కి నాంది పలికాడు.

ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా ఈ సినిమా త్వరలో కర్ణాటకలో రీమేక్ కాబోతుందని సమాచారం. కాగా సెకెండ్ ఆఫ్ కథని మార్చి సినిమాను తెరకెక్కిస్తే కచ్చితంగా మంచి హిట్ అవుతుందని భావిస్తున్నారట..మరి వాళ్ళ నమ్మకం ఎంతవరకు నిలబడుతుందో చూడాలి అంటున్నారు విశ్లేషకులు.

About admin

Check Also

ఎన్టీఆర్ పోస్టర్ పై రామాగోపాల వర్మ తేడా కామెంట్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, పూజాహెగ్డే జంటగా హారిక అండ్‌ హాసిని సంస్థ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *