Breaking News
Home / HOME / త్రివిక్రమ్,రాజమౌళి తరువాత నెక్స్ట్ నా తోనే సినిమా అంటున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్..?

త్రివిక్రమ్,రాజమౌళి తరువాత నెక్స్ట్ నా తోనే సినిమా అంటున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమా తరువాత నెక్స్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తరువాత మళ్ళీ రాజమౌళి తో మళ్ళీ సినిమా చేస్తున్నాడు అని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.ఇప్పుడు ఈ రెండు సినిమాలే కాకుండా మరో సినిమా కూడా చేస్తున్నాడు  అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.రీసెంట్ గా ఇంటిలిజెంట్ సినిమాతో ఫ్లోప్ అందుకున్న v.v.వినాయక్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అంట.

వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన అదుర్స్ సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్ ప్లాన్ చేసాడు వినాయక్. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ కూడా సిద్ధం అవుతుందని, త్వరలోనే ఎన్టీఆర్ కు వినిపించి ఆయనతో సినిమా చేస్తానని అంటున్నాడు వినాయక్.            

About admin

Check Also

ఎన్టీఆర్ పోస్టర్ పై రామాగోపాల వర్మ తేడా కామెంట్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, పూజాహెగ్డే జంటగా హారిక అండ్‌ హాసిని సంస్థ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *