Breaking News
Home / 30secondsnews / 18న విశాఖ ఆర్కే బీచ్ దద్దరిల్లిపోవలిసిందే అంటున్న ఫాన్స్..!అందరి దృష్టి ఆ రికార్డ్ పైనే..?

18న విశాఖ ఆర్కే బీచ్ దద్దరిల్లిపోవలిసిందే అంటున్న ఫాన్స్..!అందరి దృష్టి ఆ రికార్డ్ పైనే..?

ధృవ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం 1985. రీసెంట్ గా విడుదల టీజర్,సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఈ నెల 18న భారీ ఎత్తున ప్లన్ చేస్తున్నారు.ఈ ఫంక్షన్ ని విశాఖ పట్టణంలోని ఆర్కే బీచ్ లో ఈ వేడుక జరగనుంది.వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిదిగా హాజరుకానుండగా పరిశ్రమ నుండి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.సుమారు లక్షమందికి పైగా అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నారు.  

About admin

Check Also

ఎన్టీఆర్ పోస్టర్ పై రామాగోపాల వర్మ తేడా కామెంట్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, పూజాహెగ్డే జంటగా హారిక అండ్‌ హాసిని సంస్థ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *