Breaking News
Home / 30secondsnews / కొరటాల శివకు భారత్ అనే నేను సినిమా నిర్మాతకు మధ్య గొడవలు..?అయోమయంలో మహేష్ బాబు..!

కొరటాల శివకు భారత్ అనే నేను సినిమా నిర్మాతకు మధ్య గొడవలు..?అయోమయంలో మహేష్ బాబు..!

గత సంవత్సరం దాసరి కి విడుదల అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లోప్ కాగా ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో భారత్ అనే నేను సినిమా చేస్తున్నాడు.అయితే కొరటాల శివ ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా మారాలని డిసైడ్ అయ్యాడు.ఈ సినిమాని కృష్ణా,గుంటూర్,వైజాగ్ ఏరియాల హక్కులను కొనుగోలు చేయాలనీ అనుకున్నాడు.అయితే నిర్మాత డివివి.దానయ్య మాత్రం కొరటాల శివకు హక్కులు ఇవ్వడానికి సున్నితంగా తిరస్కరించారట.ఎందుకంటే నిర్మాత ఇంతకుముందే తనకు సన్నిహితుడైన క్రాంతి రెడ్డికి వైజాగ్ రైట్స్ ఇచ్చాడు.దాంతోఅక్కడ దాదాపు బిజినెస్ కూడా క్లోజ్ అయిపొయింది అంట.  

About admin

Check Also

ఎన్టీఆర్ పోస్టర్ పై రామాగోపాల వర్మ తేడా కామెంట్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, పూజాహెగ్డే జంటగా హారిక అండ్‌ హాసిని సంస్థ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *