Breaking News
Home / mainadmin (page 113)

mainadmin

రాజకీయ నేపధ్యంలో పవర్ స్టార్ సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఫై ఒక న్యూస్ ఫిలింనగర్ లో వినపడుతుంది ఆ న్యూస్  ప్రకారం దాసరి నారాయణరావు నిర్మాణంలో పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ కి స్టొరీ లైన్ సెట్ అయింది అని టాక్ పవన్‌కళ్యాణ్  ఆలోచనలతో త్రివిక్రమ్‌ పదునైన మాటలు, డైరెక్షన్‌తో ఇప్పటివరకు తీసిన సినిమాలకు భిన్నంగా రాజకీయ నేపధ్యంలోఈ సినిమాను తీయబోతున్నారు అని టాక్ . రాజకీయాల మీద పట్టున్న పవన్‌ ...

Read More »

“జనతాగ్యారేజ్” సినిమాకి హైలైట్‌ అయ్యే సాంగ్

ఎన్టీఆర్ నటిస్తున  “జనతాగ్యారేజ్” సినిమా ఫై  భారీ అంచనాలున్నాయి.అందులోను   శ్రీమంతుడు లాంట  బ్లాక్ బస్టర్  తరుహత ఎన్టీఆర్ తో “జనతాగ్యారేజ్” సినిమాని   భారీ తారగణ౦తో తెరకేక్కిస్తు౦డగా రీసెంట్ ఒక సాంగ్  కోసం భారీ సెట్ వేసి మరి చిత్రీకరణ జరుపుకొంది. ఈ సాంగ్ ఎన్టీఆర్, సమంతాల పై  పాటను చిత్రీకరించరు. ఈ సాంగ్  సినిమాలోనే హైలైట్‌గా నిలుస్తుందని. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని ఈ ఇది మెప్పిస్తుందని వారు నమ్మకంతో ఉన్నారు. ...

Read More »

కేరళలో ‘బాహుబలి” రికార్డు ని బ్రేక్ చేసిన ఎన్టీఆర్

‘జనతా గ్యారేజ్’  సినిమా ఇప్పుడు ఈ సినిమా కి ఉన్న క్రేజ్ చేస్తే నాలుగు ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఈ సినిమా చేస్తున్న బిజినెస్ చూసి షాక్ అవుతున్నారు. ఇండియా ఫిల్మ్ హిస్టరీలో  బిగ్గెస్ట్ హిట్ ‘బాహుబలి’సినిమా రైట్స్  కేరళలో రూ.3.5 కోట్ల అమ్ముడుపోగా, కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్’ సినిమా కేరళలో ‘బాహుబలి’ రికార్డు ని బ్రేక్ చేస్తూ రూ.4.2 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం. రిలీస్ ...

Read More »

మహేష్ కొత్త చిత్రంలో మహేష్ రోల్ ఇదేనంట

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త  చిత్రం “బ్రహ్మోత్సవం”  సినిమా తరుహత తాన నెక్స్ట్ మూవీ మురుగదాస్ దర్శకత్వంలో చేయడానికి ఓకే చెప్పాడు. అయితే బ్రహ్మోత్సవం గొడ‌వ అయిపోయింది. అభిమానులు కూడా ఈ సినిమా గురించి ఎప్పుడో మ‌రిచిపోయారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు తన తరువాతి సినిమా వ్యవహారాలను స్పీడప్ చేసాడు. మురగదాస్ తో నిర్మించే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా సాగుతున్నాయి. ఈ ...

Read More »

పాట కోసం ఎన్టీఆర్ ప్రత్యేకమైన కసరత్తు చేస్తున్నాడు

ఎన్టీఆర్  నటిస్తున్న తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’కి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. రీసెంట్‌గా చెన్నై షెడ్యూల్‌ను ముగించుకున్న ఈ మూవీ తదుపరి షెడ్యూల్‌ ఈ నెల హైదరాబాద్‌లో జరగనుంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, సమంతాలపై ఒక పాటను చిత్రీకరించనున్నారు. ఎన్టీఆర్ అభిమానులను అలరించే స్థాయిలో ఈ పాటలో స్టెప్స్ ఉంటాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ పాట కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నాడని, ...

Read More »

యూట్యూబ్ ఫై ద౦డ యాత్రకు సిద్దం అయిన ఎన్టీఆర్

ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘జనతా గ్యారేజ్’ మూవీ  ఫై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ఎన్టీఆర్  పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ట్విట్టర్ లో ఆ ఒక్క రోజే ట్వీటర్లో ఎకంగా 60 వేల ట్వీట్స్ వచ్చాయి. దాంతో ప్రపంచం మెత్తం కూడా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ట్వీటర్లో ఎన్టీఆర్  20 వ స్థానం లో నిలిచాడు. ఇప్పుడు ...

Read More »

కలిసి రాని సంవత్సరంలో మరోసారి హిట్ కోసం ట్రై చేస్తున్న స్టార్ హీరోస్

టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోకి ఈ సంవత్సరం కలిసి రాలేదు. అందులో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ సాధించకపోయినా,కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ సందిచిన సినిమా గా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కొత్త రికార్డు క్రియాట్ చేసింది. ఆ తరుహత భారీ అంచనాతో వచ్చిన  “బ్రహ్మోత్సవం”  ఫలితంతో మహేష్‌బాబుని నిరుత్సాహానికి గురిచేసింది. ఇప్పుడు హిట్ కోసం ఇద్దరు తమిళ ...

Read More »

మలయాళం సూపర్ స్టార్ కి పాట పాడబోతున్న ఎన్టీఆర్

టాలీవుడ్ లో ఎన్టీఆర్ రేంజ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. మొన్నకన్నడలో పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ అనే సినిమాలో “గెలియ …గెలియ” సాంగ్ పాడి కన్నడలో విపరీతంమేన క్రేజ్ తెచుకొన్నాడు. ఆ సాంగ్ విన్న మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆశ్చర్యపోయాడట. మోహన్ లాల్ కొత్త చిత్రం లో ఒక సాంగ్ మలయాళం పాట పాడమని రిక్వైస్ట్ చేశాడట. అయితే ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పాడు. . ...

Read More »

ట్వీటర్లో ఎన్టీఆర్ 20 వ స్థానం లో నిలిచాడు

టెంపర్,నాన్నకు ప్రేమతో సినిమాలతో బిగ్ బ్లాక్ బస్టర్ ని  తాన అకౌంట్ లో వేసుకొన్న ఎన్టీఆర్ ఇప్పుడు  జనతాగ్యారేజ్ సినిమా ని కొరిటల శివతో చేస్తునాడు. అయితే ఎన్టీఆర్ కి ఈ మద్య క్రేజ్ మాములుగా పెరగలేదు. ఆ విషయం సోషల్ మీడీయా లో స్పష్టంగా ఎర్పడుతోంది. అందుకే ఎన్టీఆర్ గత రెండు సంవత్సరాల నుంచి ఎదీ విడుదలైనా సరే అదీ షేర్ల మీద షేర్ల సాదించి రికార్డు సాదిస్తోంది. ...

Read More »

రాయలసీమ డాన్ గా పవన్ కల్యాణ్

టాలీవుడ్ లోనే ఏ హీరోకి లేనంత ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అంటే వెంటనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని చెప్పేస్తారు, అలాంటి హీరో రాయలసీమ డాన్ గా ఒక సినిమా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ మూవీని ఇచ్చిన ఎస్ జె సూర్య తో పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌ గా చేస్తున్న సినిమా ఫై భారీ అంచనాలున్నాయి .రాయలసీమ ...

Read More »
error: Content is protected !!