Breaking News
Home / news (page 109)

news

పక్కా లోకల్ సాంగ్ వస్తుంది

ఎన్టీఆర్ సినిమాలోనే స్పెషల్ మూవీ గా వస్తున్న జనతాగ్యారేజ్ లో ఎన్టీఆర్ ఇంతకుముందు చూడని సారి కొత్త ఎన్టీఆర్ ని మన ముందుకు తీసుకుని వస్తున్నాడు కొరటాల శివ. జనతాగ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ సారసన సమంత,నిత్య మినీన్ హీరోయిన్ గా చేస్తుండగా,కాజల్ స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్ పక్కన చేస్తుంది, ఒకే సినిమా లో ముగురు హీరోయిన్ లతో  నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్,కాజల్ తీసిన పక్కా లోకల్ సాంగ్ లో ...

Read More »

గదరగోళం జనతాగ్యారేజ్ టీ౦

జనతాగ్యారేజ్ సినిమా మీద ఎన్టీఆర్ అభిమానులో భారీ అంచనాలున్నాయి,ఆ అంచనాలు అందుకొనే విధంగా సినిమా ఉంటుంది,అన్ని సినిమా డైరెక్టర్ కొరటాల శివ చెప్పాడు.కనీ ఇప్పుడు విడుదల సమయం దగ్గర పాడిన కొద్ది జనతాగ్యారేజ్ యూనిట్ లో గదరగోలం వాతావరణం మొదలు అయింది. జనతాగ్యారేజ్ సినిమా ఆగష్టు 12 నుండి సెప్టెంబర్  2 పోస్ట్ పోన్ అవడంతో సినిమా కి కొత్త కష్టంలో వచ్చియి. సినిమా కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ...

Read More »

ప్రభాస్ కి భారీ ఆఫర్ వచ్చింది

బాహుబలి తర్వాత ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలకూ పాకిపోయింది. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువైంది. ప్రభాస్ ఇమేజ్‌ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఓ ఫిట్‌నెస్ సంస్థ ప్లాన్ చేసింది. తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకునేందుకు ఆయన్ని అప్రోచ్ అయింది. తమ ప్రొడక్ట్స్‌ని ఇండియావైడ్‌గా ప్రమోట్ చేయాలని, అందుకు ఐదున్నర కోట్ల ఇస్తామని ఆఫర్ ఇచ్చిందట సదరు కంపెనీ ఇందుకోసం ప్రభాస్ చేయాల్సిందంటూ ఒక్కటే.. వివిధ రాష్ర్టాల్లో ...

Read More »

జనతాగ్యారేజ్ పై కరణ్ జోహార్ మాస్టర్ ప్లన్

జనతాగ్యారేజ్ ఇప్పుడు ఈ సినిమా తెలుగు,మలయాళం కాదు బాలీవుడ్ కూడా పెద్ద రచ్చ జరుగుతుంది  జనతాగ్యారేజ్  సినిమా పైన. ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ అంచనాలతో వస్తున్న జనతాగ్యారేజ్. రీసెంట్ గా రిలీస్ అయిన టైలర్ యూట్యూబ్ లో సునామీ లా రెచ్చిపోయింది. జనతాగ్యారేజ్ టైలర్ చుసిన బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ సినిమా పై  మారిత క్రేజ్ తెచ్చేందుకు మాస్టర్ ప్లన్ వేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ...

Read More »

గ్యారేజ్ లీక్డ్ స్టోరీ ఇదే అంటు న్యూస్

జనతా గ్యారేజ్ లీక్డ్ స్టోరీగా చెప్పబడుతున్న స్టొరీ  ఏంటంటే మోహన్‌లాల్ ఓ డాన్. ఆ తరువాత ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చి జనతాగ్యారేజ్ నడుపుకుంటూ ఉంటాడు. ఎన్టీఆర్‌ కి బంధువు అవుతాడు మోహన్ లాల్. ఒకానొక సందర్భంలో ఇద్దరూ కలిసినప్పుడు తన ఫ్లాష్ బ్యాక్  ఎన్టీఆర్‌ కి చెప్తాడు. ఆ తరువాత మోహన్‌లాల్ శతృవుల పనిపడతాడు ఎన్టీఆర్. అయితే అసలు సూత్రధారి మోహన్‌లాల్ కొడుకే అని తెలుసుకున్న ఎన్టీఆర్ ఫైనల్‌గా మోహన్‌లాల్ ...

Read More »

పవన్ కళ్యాణ్ చేత శభాష్ అనిపించుకున్న పవర్ స్టార్ ఫాన్స్

‘పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్స్ ఉండరు…భక్తులే ఉంటారు’…గబ్బర్‌సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తీసిన హరీష్ శంకర్ మాట ఇది. భక్తుల విషయం తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఓ మంచి కార్యక్రమంతో పవన్ కళ్యాణ్  చేత కూడా శభాష్ అనిపించుకునే కార్యక్రమం చేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సఖినేటిపల్లికి చెందిన ఓ చిన్నారి కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ఎలా ఆ చిన్నారికి సాయం చేయాలనుకున్నారు. ...

Read More »

ఎన్టీఆర్ అభిమానులకు ఆప్తుడయ్యాడు

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు ఈమధ్య కొన్ని విషయాల్లో తమకు అసలు ఈగో లేదని రియల్ లైఫ్ లో తాము మంచి  స్నేహితుల్లాగా ఉంటామని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు.అలాంటిదే ఈమధ్య  మరోసారి జరిగింది. కాకపోతే ఈ సారి తోటి హీరోమీద అభిమానం చూపించింది మంచు ఫ్యామిలీ హీరో మనోజ్. మనోజ్, ఎన్టీఆర్ చిన్ననాటి స్నేహితులన్న విషయం తెలిసిందే కదా. కరెక్ట్ గా ఈ విషయం పైనే ఒక అభిమాని మనోజ్ ని ...

Read More »

ఎన్టీఆర్,రాజమౌళి సినిమా 2017లో ఎన్టీఆర్ పుట్టినరోజున స్టార్ట్ అంట

ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’  సినిమా తరువాత వక్కంతం వంశీ తో సినిమా చెయడానికి రెడీ అయ్యాడు.ఈ సినిమా తరువాత మళ్ళి పురీ తో ఒక సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరో ప్రాజెక్ట్ ని కూడా ఫైనలైజ్ చేసే దిశగా ఎన్టీఆర్ అడుగులు వేస్తున్నాడని తెలుస్తోంది. ఈ మూడు ప్రాజెక్ట్ ల తర్వాత ఎన్టీఆర్ మూడేళ్ల పాటు పబ్లిక్ కి దూరంగా ఉండబోతున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారమ్. తనకు ...

Read More »

ధ్రువలో 8 నెంబర్ తో సస్పెన్స్ క్రియాట్ చేసాడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా సినిమా  ధ్రువ. మొన్నటివరకు వర్కింగ్ టైటిల్ గా ఉన్నప్పటికీ దాన్నే అధికారిక టైటిల్ గా మార్చేస్తూ ఇండిపెండెన్స్ డే కానుకగా ధ్రువ ఫస్ట్ లుక్ కూడా రిలిస్ చేశారు. అందులో రామ్ చరణ్ లుక్ రొటీన్ గా ఉందనే విమర్శలు ఉన్నప్పటికీ  టైటిల్ డిజైన్ మాత్రం అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. ఎందుకంటే  ధ్రువ టైటిల్ వెనక 8 అనే సంఖ్యను ముద్రించారు. ...

Read More »

జనతా గ్యారేజ్ సినిమా పై పైరసీ భూతం కన్నుసింది

టాలీవుడ్ ఇండస్ట్రీ ని పట్టిపీడిస్తున్న పైరసీ భూతం జనతా గ్యారేజ్ ను కూడా వదలట్లేదు. ఈ మూవీ కి సంబంధించి ఇప్పటికే రెండు భారీ లీకులు వచ్చాయి. ముంబయిలో ఎన్టీఆర్ డాన్స్ చేస్తున్ క్లిప్ ను ఎవరో ఆకతాయి నెట్ లో లీక్ చేశాడు. ఆ సిగ్నేచర్ స్టెప్ ను ఇప్పటికే చాలామంది చూసేశారు.  సినిమాలో ఆ స్టెప్ పై పెద్దగా ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వదు. ఇదే ఎక్కువనుకుంటే ఆపిల్ ...

Read More »
error: Content is protected !!