Breaking News
Home / news (page 20)

news

బెంగుళూరులో సెకండ్ వీక్ ఖైదీ ఎన్ని థియేటర్స్ దక్కించుకుందో తెలిస్తే షాక్ అవుతారు

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌ను రెండు ద‌శాబ్దాల పాటు ఏక‌చక్రాధిప‌త్యంగా ఏలిన ఘ‌న‌త మెగాస్టార్ చిరంజీవిది. మెగాస్టార్‌గా తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో సుస్థిర‌స్థానం ఏర్ప‌రుచుకున్న చిరంజీవి 10 సంవత్సరలు బిగ్ స్క్రీన్ కి దూరంగా ఉన్నారు. ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి తన 150 సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.ఇప్పుడు ఈ సినిమా సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మూవీగా దూసుకుపోతుంది. ...

Read More »

బాక్సాఫీస్ మీద దండ‌యాత్ర చేస్తున్న మెగాస్టార్ మరోఒక్కరోజులోనే రెండు రికార్డ్ లను బ్రేక్ చేయబోతున్నాడు

తన కంబ్యాక్ మూవీతో ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి అంటూ బాక్సాఫీస్‌ను షేక్ చేసి ప‌డేస్తున్నాడు. సీనియ‌ర్ హీరోలు త‌ర్వాత త‌రం కుర్ర హీరోల‌తో పోటీప‌డుతూ వ‌సూళ్లు సాధించ‌గ‌ల‌రా అన్న అనుమానాల‌ను చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150తో ప‌టా పంచ‌లు చేశాడు. ఖైదీ నెంబ‌ర్ 150 ఎంత షేర్ వ‌సూలు చేస్తుంది ? అన్న స‌వాల‌క్ష సందేహాల మ‌ధ్య రిలీజ్ అయిన ఈ సినిమా విడుదల రోజు నుంచి ...

Read More »

ఒక దెబ్బకు రెండు పిట్టలను టార్గెట్ చేసిన మెగాస్టార్

ఎన్నో ఏళ్ల తర్వాత తనని తెరపై చూడ్డానికి సినీ ప్రియులు ఖచ్చితంగా ఆసక్తి చూపిస్తారనేది మెగాస్టార్ చిరంజీవికి తెలుసు. సినిమా విడుదలకు ముందే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో బుల్లితెరపై రోజూ కనిపించేస్తూ ఉంటే తప్పకుండా ఆ ఆసక్తి సన్నగిల్లుతుంది. దాని ఎఫెక్ట్ ‘ఖైదీ నంబర్ 150’ కలెక్షన్లపై పడుతుందనేది చిరంజీవి భావించారు. అందుకే ఇటు తన సినిమాకీ, అటు తన టీవీ షోకి రెండిటికీ కలిసి వచ్చేలా ముందుగా ...

Read More »

బాక్స్ ఆఫీస్ దగ్గర ఖైదీ 9వ రోజు కలెక్షన్స్ చుస్తే షాక్ అవుతారు

మెగాస్టార్ చిరంజీవి v.v.వినాయక్ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ ఖైదీ నెంబర్ 150.ఈ సినిమా విడుదల అయిన అని ఏరియాలలో నుండి పాజిటివ్ టాక్ అందుకున్ని బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు. ఖైదీ సినిమా ఇండియాన్ సినిమా చరిత్రలోనే నయా రికార్డును సృష్టించాడు మెగాస్టార్ చిరంజీవి. స్టార్ హీరోలు ఎవరు సంధించని రికార్డ్ సందిచాడు.ఇండియాన్ సినిమాలో బిగ్గెస్ట్ హిట్ అయిన బాహుబలి రికార్డ్ సైతం బ్రేక్ చేసాడు. ఖైదీ ...

Read More »

షాకింగ్ న్యూస్…మెగా అభిమానులు గగ్గోలు పెడుతున్నారు కారణం తెలిస్తే షాక్ అవుతారు

సంక్రాంతికి రిలీజైన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.ఫస్ట్ వీక్ లోనే 108 కోట్లు కొల్లగొట్టింది. మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ అదిరిపోవడంతో మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు ఆనందంలో ఉన్నారు. ఈ ఆనందంలోనే విజయోత్సవ సభ జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే, కొన్ని చోట్ల మెగా ఖైదీ సినిమాకి అన్యాయం జరిగిందంటూ మెగా అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా సంక్రాంతికే రిలీజ్ కావడంతో ...

Read More »

ఫ్లాష్…ఫ్లాష్ న్యూస్…ఆ అపవాద మరొకసారి నిజమైందని అంటున్నారు

మెగాస్టార్ చిరంజీవి 10 ఇయర్స్ తరువాత నటించిన లేటెస్ట్ మూవీ ఖైదీ నెంబర్ 150.ఈ సినిమా ఇంత హిట్ కావడానికి కారణం కేవలం చిరంజీవికి ఉన్న చరిష్మా కారణమని, ఆయన కొన్ని సంవత్సరాల గ్యాప్ తరువాత నటించిన సినిమా కావడంతో ప్రేక్షకులంతా ఆయన ఎలా ఉన్నారో చూడడానికే థియేటర్లకు వచ్చారని, దర్శకుడు v.v.వినాయక్ ఇలా చెప్తున్నందుకు తనను క్షమించాలని అల్లు అరవింద్ కామెంట్స్ చేశారు. ఆయన చెప్పిన దానిని బట్టి ...

Read More »

ఇంటర్నేషనల్ మీడియాలో ఖైదీ పై స్పెషల్ ప్రోగ్రాం దద్దరిల్లింది అంట

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఖైదీ నెంబర్ 150.చిరంజీవి 10 ఏళ్ల లాంగ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత చేసిన సినిమా కావ‌డంతో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా చిరంజీవి కూడా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ తో అభిమానులను అలరించాడు. తొలి రోజు ఖైదీ ఏకంగా 4500 థియేట‌ర్ల‌లో రిలీజ్ కాగా 5 రోజులోనే 100 కోట్లు ...

Read More »

శాతకర్ణి ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్ లిస్టు

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలయిన బాలయ్య వందో సినిమా “గౌతమీపుత్ర శాతకర్ణి” విడుదలయ్యి వారం పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. చారిత్రక నేపథ్యం ఉన్న కథతో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో సందడిచేస్తూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. ప్రస్తుతం మొదటివారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.31.55 షేర్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఓవర్ సీస్ లోనూ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఏరియాల వారీగా శాతకర్ణి ఫస్ట్ వీక్ ...

Read More »

శతమానంభవతి దూసుకుపోతుంది!

సంక్రాంతి సీజన్ లో రెండు భారీ సినిమాల మధ్య విడుదలయ్యింది “శతమానం భవతి”. ఇది తనకున్న థియేటర్ల నమ్మకమో లేక కథపై తనకున్న గట్టి నమ్మకమో కానీ దిల్ రాజ్ ఈ సంక్రాంతి హడావిడిలో చిరు బాలయ్యల 150 100 ల మధ్య విడుదల చేశాడు. అయితే.. దిల్ రాజు – శర్వానంద్ ల నమ్మకాన్ని నిలబెట్టిన ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్స్ తో సంక్రాంతి పోరులో నిలబడి దూసుకుపోతుంది! ...

Read More »

ఆమే పై ప్రశంసలు కురిపిస్తున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’లో కథాకథనాల కంటే కూడా చిరంజీవి లుక్ గురించే ఎక్కువ చర్చ జరిగింది. చిరంజీవి దశాబ్దం కిందట ‘శంకర్ దాదా జిందాబాద్’లో నటించినప్పటి కంటే ఇప్పుడే అందంగా ఉన్నాడని.. ఆయన లుక్ అదుర్స్ అని అన్ని వైపుల నుంచి కాంప్లిమెంట్స్ వినిపించాయి. ఆయన స్టైలింగ్ విషయంలోనూ అందరూ ప్రశంసలు కురిపించారు. చిరంజీవి చాలా ట్రెండీగా కనిపించాడని కితాబిచ్చారు. ఈ విషయంలో అందరికంటే ...

Read More »
error: Content is protected !!