Breaking News
Home / news (page 3)

news

ఎన్టీఆర్ జై పాత్ర కోసం ఎన్ని కిలోల బరువు పెరుగుతున్నడో తెలిస్తే షాక్ అవుతారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ తన నెక్స్ట్ సినిమాని బాబీదర్శకత్వంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.ఈ సినిమా నాన్ స్టాప్ షూటింగ్ తో దూసుకుపోతుంది.    ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసే మూడు పాత్రలూ ఏ పాత్రకు ఆ పాత్ర విభిన్నంగా ఉండబోతుందట. అందుకే ప్రత్యేకమైన గెటప్‌లో కనిపించేందుకు ఇన్నాళ్లు సిద్ధమయ్యాడు. దానిలో భాగంగానే బరువు తగ్గి ఒక పాత్ర చేస్తూ ఉంటే మరో పాత్ర కోసం ...

Read More »

బ్రేకింగ్ న్యూస్…లోకేష్.ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్..!టాక్ అఫ్ ది టాలీవుడ్ అయింది

లోకేష్ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా ఉన్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ కుమారుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి చేశారా? అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. 2019 ఎన్నికల వరకు అన్ని పార్టీలు తమ టీంలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఎన్టీఆర్ కూడా వచ్చే ఎన్నికల నాటికి టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసే అవకాశం కూడా ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎన్టీఆర్‌ సేవలను టీడీపీ ఉపయోగించుకుంటుందా? ...

Read More »

ఫైనల్ గా జై లవకుశ సినిమా స్టొరీ లైన్ చెప్పిన బాబీ…దెబ్బకు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది

13 సంవత్సరల తరువాత జనతగ్యారేజ్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో సౌత్ ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ సంధించిన లాస్ట్ ఇయర్ టాప్ హీరో గా ప్లేస్ దక్కించుకున్నాడు. జనతగ్యారేజ్ బిగ్గెస్ట్ హిట్ తరువాత తన నెక్స్ట్ సినిమాని సద్దర్ గబ్బర్ సింగ్ సినిమా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఇప్పటివరకు 45% షూటింగ్ కంప్లేట్ చేసుకుంది. ఎన్టీఆర్ ...

Read More »

రామ్ చరణ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్..వింటే రచ్చ రచ్చ చేస్తారు

సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ షూటింగ్ చక చకా జరిగిపోతోంది. ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ఒక పాటతో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ పల్లెటూరి యువకుడిగా కనిపించనున్నాడనీ .. వినికిడి లోపం కలిగిన యువకుడిగా ఆయన పాత్ర వుంటుందనే వార్త చాలా ...

Read More »

బ్రేకింగ్ న్యూస్…ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ‘జై లవ కుశ’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచంద్రన్ కన్ ఫార్మ్ అయినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నాడు.  వెంటనే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ...

Read More »

ఎన్టీఆర్ అభిమానులకు స్పెషల్ ట్రీటే..!అసలు స్టొరీ వింటే షాక్ అవుతారు

ప్రస్తుతం టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకడు. అతడికి అన్ని రకాల డ్యాన్సులూ వచ్చు. చిన్నతనంలోనే శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం సంపాదించాడు ఎన్టీఆర్. తన సినిమాల్లో అప్పుడప్పుడూ ఈ ప్రావీణ్యం ప్రదర్శించాడు. ‘కంత్రి’ సినిమాలోని ఓ పాటలో క్లాసికల్.. మోడర్న్.. కలిపి చేసిన డ్యాన్స్ అభిమానుల్ని అలరించింది. ఇప్పుడు ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో తన శాస్త్రీయ నృత్య ప్రతిభను చూపించబోతున్నాడట. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన కొత్త ...

Read More »

ఎన్టీఆర్,రాజమౌళి కాంబినేషన్ పై వస్తున్న న్యూస్ లకు ఫుల్ స్టాప్..ఫైనల్ గా ఆన్సర్ బయటకి వచ్చింది

బాహుబలి 2 సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రాజమౌళి. ఇప్పుడు ఇండియాలోమోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా ఎస్.ఎస్.రాజమౌళి పేరు చెప్పేయొచ్చు. ‘బాహుబలి’తో అతడికొచ్చిన పేరు అంతా ఇంతా కాదు. దేశమంతా ఈ దర్శక ధీరుడి గురించే చర్చించుకుంటోంది. రాజమౌళితో తన నాలుగో సినిమా చేయాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కానీ ప్రతీసారీ ఏదో అవాంతరం. ఈగ ఆడియో ఫంక్షన్ లోనే ...

Read More »

2014 సర్వే లో 6 వ ర్యాంక్..!2017 లో ఎన్టీఆర్ ర్యాంక్ ఎంతో తెలిస్తే షాక్ అవలిసిందే

టాలీవుడ్ లో ప్రస్తుతం అందరు హీరోలకన్నా సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలిచి అందరికన్నా స్పెషల్ అని నిరూపించాడు.ప్రస్తుతం ఎన్టీఆర్ కి సంభందించిన ఏ చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియాలో గంటల కొద్ది ట్రెండ్ అవుతూ నాన్ స్టాప్ గా వార్తల్లో నిలుస్తు వస్తుంది. దాంతో ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా ఎన్టీఆర్ నిలిచాడు. తాజాగా ఆన్ లైన్ ...

Read More »

లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ సంధించిన ఫాస్టెస్ట్ రికార్డ్ చుస్తే షాక్ అవలిసిందే..!

జనతా గ్యారేజ్… ఈ సినిమా 2016 వ సంవత్సరానికి ఎన్టీఆర్ ని అన్ని రంగాలలో నెంబర్ వన్ గా నిలిపింది.ఇటు యూట్యూబ్ రికార్డ్స్ నుంచి మొదలుకొని థియేటర్లలో కలెక్షన్ల మోత మోగించి చివరకు బుల్లితెరని కూడా గడ గడ లాడించాడు. వివరాల్లోకి వెళితే > జూలై 16 2016 న రంజాన్ సందర్భంగా విడుదలైన 34 సెకండ్ల టీజర్ తక్కువ సమయంలో ఎక్కువ మంది చూసిన టీజర్ గా అదేవిధంగా ...

Read More »

టాలీవుడ్ హిస్టరీలో కేవలం ఒకేసారి వెండితెరపై వచ్చిన స్టొరీని ఎన్టీఆర్ తో చేయాలి అని ప్లన్ చేస్తున్న డైరెక్టర్

ఇప్పుడున్న సీనియర్ అండ్ జూనియర్ హీరోల్లో పౌరాణిక పాత్రలను అతి సులభంగా చేయగల హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణ మరియు నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు మాత్రమే అనేది ఎవ్వరూ కాదనలేని నిజం. కాగా బాలకృష్ణ ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణితో తన విశ్వరూపం చూపిస్తుండగా ఎన్టీఆర్ ని కూడా అలా చూడాలి అనుకుంటున్నారు ఫ్యాన్స్. కాగా ఆ కోరికను నేను నేరవేర్చుతాను అంటూ టాలీవుడ్ భారీ ...

Read More »
error: Content is protected !!