Breaking News
Home / news (page 30)

news

ఐ.మ్.డి.బి రేటింగ్ లో రామ్ చరణ్ కి ప్లేస్ దక్కించుకుంది..ఏంతో తెలిస్తే షాక్ అవుతారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనటించిన లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ మూవీ ‘ధృవ’ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 100 కోట్లు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలుచేసి రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఒకవైఫు కరెన్సీ బ్యాన్ ప్రభావం తీవ్రంగా నడుస్తున్నా కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లనే రాబట్టింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో మెగా అభిమానులు,సినీ ...

Read More »

అలా స్టార్ట్ చేసాడు..ఇలా నేషనల్ వైడ్ గా 14 గంటల్లోనే రికార్డ్ స్థాయిలో ట్విట్స్ తో దుమ్ములేపాడు

జనతాగ్యారేజ్ విడుదల అయినప్పటి నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ సరికొత్త సినిమాను మొదలుపెదతాడా అని ఆశగా ఎదురుచూశారు. కానీ ఎన్టీఆర్ 27 సినిమా దాదాపు 6 నెలల తర్వాత ఇప్పుడు షూటింగ్ లో పాల్గొన్నాడు ఎన్టీఆర్. సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిసాస్టర్ తర్వాత కూడా బాబీ కథని నమ్మి చేస్తున్న ఎన్టీఆర్27 షూటింగ్ లో ఎన్టీఆర్ అడుగుపెట్టిన విషయం తెలిసి సోషల్ మీడియాలో అభిమానుల ...

Read More »

జై లవకుశ సినిమా లేటెస్ట్ అప్డేట్ వింటే మైండ్ బ్లాక్ అవలిసిందే

జనతా గ్యారేజ్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 27 వ సినిమా ఇప్పటికే మొదలైన విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఏకంగా మూడు పాత్రల్లో కనిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి జై లవకుశ అనే టైటిల్ ఓకే చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ పాత్ర నెగిటివ్ గా ఉంటుందని అంటున్నారు. రివెంజ్ డ్రామా ...

Read More »

50 మిలియన్స్ సంధించిన బాహుబలి 2 సినిమా ఒక ఎన్టీఆర్ రికార్డ్ ని మాత్రం బ్రేక్ చేయలేకపోయింది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా ‘సింహాద్రి’ ఈ సినిమా రిలీజైన మొదటి షో నుంచే విపరీతమైన పాజిటివ్ టాక్‌ని మూటగట్టుకున్న ఈ సినిమా 191 థియేటర్లలో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. అలాగే 173 థియేటర్లలో 75 డేస్, 154 థియేటర్స్‌లో 100 డేస్, 89 థియేటర్లలో 125 డేస్, 63 థియేటర్స్‌లో 150 డేస్, 52 థియేటర్స్‌లో 175 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఆ ...

Read More »

బాహుబలి 2 దెబ్బకు,ఎన్టీఆర్,మెగాస్టార్,పవర్ స్టార్ రికార్డ్స్ అని బ్రేక్

ఈ రోజు ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ యూట్యూబ్ లో ప్రకంపనలు రేపుతుందని అందరికీ తెలుసు. యూట్యూబ్ లో తెలుగు ట్రైలర్ రికార్డులన్నీ ‘ది కంక్లూజన్’ ట్రైలర్ ధాటికి తుడిచిపెట్టుకుపోతాయనీ తెలుసు. ఊహించని వేగంతో ఈ ట్రైలర్ మిలియన్.. 5 మిలియన్.. 10 మిలియన్ మార్కును అందుకుంటుందనీ తెలుసు. కానీ మరీ ఇంత వేగంతో రికార్డులు బద్దలవుతాయని ఎవ్వరూ ఊహించలేదు. కేవలం ఏడంటే ఏడు గంటల్లో ‘బాముబలి: ది కంక్లూజన్’ ...

Read More »

జై లవకుశ సినిమాతో దండయాత్ర మొదలుపెట్టేసిన ఎన్టీఆర్

టెంపర్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పిన దండయాత్ర డైలాగ్ సూపర్బ్ గా పేలింది. ‘ఇది దయాగాడి దండయాత్ర’ అంటూ డైలాగ్ చెప్పడం సంగతేమో కానీ.. అక్కడి నుంచి ఎన్టీఆర్ సినిమాల దూకుడు ఆ స్థాయిలోనే ఉంది. ఒకదాన్ని మించి మరొకటి సక్సెస్ లు సాధిస్తూ ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టేస్తున్నాడు. ఇప్పుడు తన దండయాత్రలో లేటెస్ట్ వెర్షన్ స్టార్ట్ చేశాడు యంగ్ టైగర్. బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ...

Read More »

ఖైదీ ఫైనల్ రియల్ కలెక్షన్స్ చుస్తే షాక్ అవుతారు

బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా సునామీ టాలీవుడ్ ని ఓ కుదుపు కుదిపేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తూ ఏకంగా బాహుబలినే సవాల్ చేస్తూ చరిత్ర సృష్టించడానికి తహతహలాడుతూ దూసుకుపోతుంది ఖైదీనెంబర్ 150. టోటల్ రన్ లో రెండు తెలుగు రాష్ట్రాలో 77 కోట్లవరకు షేర్ కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించిన ఖైదీ టోటల్ వరల్డ్ వైడ్ గా 104 కోట్ల షేర్ మార్క్ ని 166 కోట్ల ...

Read More »

బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరుకు జై లవకుశ ప్రభంజనం దిమ్మితిరిగిపోయేలా ఉంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ సోనా బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో చేస్తున్నసినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 20 నుండి మొదలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తన కొత్త లుక్ మేకోవర్లో బిజీగా ఉండటం వలన ఆయన మొదటి షెడ్యూల్ లో పాల్గొనలేకపోయారు. అందుకే ఈ నెల 9 నుండి మొదలైన రెండవ షెడ్యూల్లో ఈరోజు నుండి జాయిన్ అయ్యారు ఎన్టీఆర్. ఈ సినిమా  కోసం ...

Read More »

పవర్ స్టార్ కాటమరాయుడు కుమ్మేయడం ఖాయం…ఫస్ట్ రికార్డ్ అదే అంట

మామూలుగా ఒక హీరో సినిమా పెద్ద ఫ్లాప్ అయిందంటే.. ఆ తర్వాతి సినిమా మీద కచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది. ఐతే లాస్ట్ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అయినా తర్వాతి సినిమా మీద ఆ ఎఫెక్ట్ అస్సలు పడలేదంటే అలాంటి హీరోల్నే సూపర్ స్టార్లు అంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ కోవలోకే వస్తాడు. ఒక టైంలోపదేళ్ల పాటు పవన్ కు స్థాయికి తగ్గ విజయం లేకపోయినా ...

Read More »

ఖైదీ నెంబర్ 150 సీక్వెల్ కి స్టోరీ లీక్ అయింది..వింటే షాక్ అవుతారు

మెగాస్టార్ కం బ్యాక్ మూవీగా రూపొందిన ఖైదీ నెంబర్ 150.. రైతుల సమస్యలు రైతు ఆత్మహత్యల బేస్ గా సాగుతుందనే విషయంఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఓ పోరాటం.. హృదయాలను కదిలించేసింది. తమిళనాడుకు చెందిన కొందరు రైతులు.. ఢిల్లీ చేరుకుని నిరసన దీక్ష చేశారు. మహిళలంతా కేవలం పెట్టీకోట్స్ తోను.. పురుషులు కేవలం అంగ వస్త్రం ధరించి తమ నిరసన ...

Read More »
error: Content is protected !!