Breaking News
Home / news (page 4)

news

సౌత్ ఇండియాలో ఒకేఒక్క యంగ్ స్టార్ హీరోగా ఎన్టీఆర్ చరిత్రకెక్కాడు…!

టెంపర్ సినిమాతో హిట్ అందుకున్ని ఆ తరువాత వరుసగా రెండు సూపర్ హిట్ లను అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్,తన ప్రతిష్టాత్మక 25 వ సినిమా నాన్నకు ప్రేమతో సినిమాకి గాను ఫిల్మ్ ఫేర్ అవార్ద్ ని దక్కించుకున్నాడు. సౌత్ఇండియాలో ఇప్పుడున్న స్టార్ హీరోలలో చాలా తక్కువమంది హీరోలు మాత్రమే ప్రతిష్టాత్మక 25 వ సినిమాను పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ 25వ సినిమా రేంజ్ హిట్ ని అందుకోలేకపోయ్యారు.     ...

Read More »

10ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ను ఈ అవార్డ్ అందుకున్నాడు..!ఈ అవార్డ్ రావడానికి కారణం ఎన్టీఆర్ కొడుకు అంట..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. టెంపర్ నుంచి స్టార్ట్ చేసి వరుసా హిట్ లతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పుడు ఎన్టీఆర్ ఖాతాలోకి ఫిలింఫేర్ అవార్డ్ కూడా వచ్చేసింది. 2017 సంవత్సరానికి గాను హైద్రాబాద్ నోవోటెల్ లో జరగనున్న జియో ఫిలింఫేర్ అవార్డ్స్  ఈవెంట్ లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకోనున్నాడు ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో సినిమాలో  చూపిన నటనా ప్రతిభకుగాను ...

Read More »

బ్రేకింగ్ న్యూస్…ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రాజమౌళి ఆసక్తిగా లేడు..!

నందమూరి తారక రామారావు గారు ఎన్నో అద్బుతమైన సినిమాలో నటించాడు. ఆయన నటించిన సూపర్‌ హిట్‌ సినిమాలో  ఒకటే ‘దానవీరశూరకర్ణ’. ఒక గొప్ప సినిమాగా ఆ సినిమా హిస్టరీలో నిలిచిపోయింది. అందుకే ఆ సినిమాను రీమేక్‌ చేయాలనే కోరిక యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఉంది. కాని అంత సాహసం చేయాలంటే భయంగా కూడా ఉంది. ఆ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్‌,v.v.వినాయక్‌లు రెండు మూడు సార్లు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ...

Read More »

ఆ సర్వే లో జై లవకుశ సినిమాకి దిమ్మతిరిగిపోయే ఫలితం వచ్చింది..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ షూటింగ్ ఫుల్ స్పీడ్ తో జరుగుతుంది. కాగా సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ విడుదల చేయాలని భావిస్తున్నారు. కానీ సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ ల సినిమా, బాలకృష్ణ -పూరీజగన్నాథ్ ల సినిమాలు కూడా రేసులో ఉండటంతో ఈ సినిమా పోటి నుండి తప్పుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దాంతో ఓ లీడింగ్ చానల్ ఆన్ లైన్ ...

Read More »

అఫీషియల్ న్యూస్…ఎన్టీఆర్-రాజమౌళి సినిమాకి ప్రొడ్యూసర్ కూడా కన్ఫాం అయ్యాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్-రాజమౌళి కలిసి మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తారు? ఇఫ్పుడు ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు వచ్చేశాయి. రాజమౌళి అధికారికంగానే చెప్పేశాడు. ఎన్టీఆర్‌తోనే సినిమా చేయాలని తనకు కూడా ఉందని చెప్పాడు. అయితే స్టొరీ కుదరడం లేదన్నాడు. ఇప్పటికే తన తండ్రి మూడు కథలు చెప్పాడని కానీ ఆ మూడు కథలు కూడా బాగాలేవని రిజెక్ట్ చేశానని చెప్పాడు. మంచి కథ దొరికితే ఎన్టీఆర్‌తోనే సినిమా చేస్తానని హింట్ ...

Read More »

ఉత్తరాంధ్రలో బాహుబలి 2 తరువాత అరుదు అయిన రికార్డ్ ని అందుకున్న జై లవకుశ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో సినిమా బిజినెస్ కూడా ఎక్కడా సినిమా క్రేజ్ కి తగ్గకుండా ఓ రేంజ్ లో కుమ్మేస్తూ దూసుకుపోతుంది. ఇప్పుడు సినిమా వైజాగ్ బిజినెస్ నాన్ బాహుబలి రికార్డులతో  దద్దరిల్లించి టాలీవుడ్  హిస్టరీలో చోటు దక్కించుకుని సత్తా చాటుకుంది.బాహుబలి తర్వాత అక్కడ 10 కోట్లకు పైగా బిజినెస్ ని సొంతం చేసుకున్న సినిమాగా ఈ సినిమా ...

Read More »

తెలుగు రాష్ట్రాల్లో జై లవకుశ మేనియా ఓ రేంజ్ లో ఉంది..! ఈ లెక్కలు చుస్తే అర్ధం అవుతుంది

తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి-2’ మేనియా తగ్గిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి తాజాగా రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్టుల మీదే వుంది. ముఖ్యంగా జై లవ కుశ సినిమాల గురించే అందరూ ఆలోచిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఈసారి ఎవరూ ఆడియెన్స్‌ ని ఆకట్టుకుంటారో, బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చాటుకుంటారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత మూడు సినిమాలు ఘనవిజయాలు సాధించడమే. పైగా.. ఈ సినిమాలో తొలిసారిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తుండడంతో దీనికి మరింత ...

Read More »

ఎన్టీఆర్ గురించి రాజమౌళి నుండి హరీష్‌ శంకర్‌ వరుకు ఒకే మాట..!వింటే షాక్ అవుతారు

ఎవరైనా ఒక దర్శకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పని చేస్తే, ఆ సినిమా హిట్టయినా, ఫ్లాపయినా కానీ ఎన్టీఆర్‌ని మర్చిపోడు. తను వర్క్‌ చేసిన బెస్ట్‌ హీరోస్‌లో ఎన్టీఆర్ వున్నాడంటూ ప్రతి దర్శకుడూ చెప్తాడు. s.s.రాజమౌళికి ఫేవరెట్‌ హీరో ఎన్టీఆర్ అనేది తెలిసిన విషయమే. v.v.వినాయక్‌ అతడిని ఎంతగా అభిమానిస్తాడో తెలిసిందే. తనతో పని చేసే ప్రతి దర్శకుడిని తన అవుట్‌పుట్‌తో మెస్మరైజ్‌ చేయడమే కాకుండా, తన మంచితనంతో మాయ ...

Read More »

అల్లు అర్జున్ కన్నా ఎన్టీఆర్ ది బెస్ట్ అంటున్న హరీష్ శంకర్..!

గబ్బర్‌సింగ్ సినిమాతో లైం లైట్‌లోకి దూసుకొచ్చేశాడు హరీష్ శంకర్. సినిమా కంటే కూడా ఆ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో పవన్‌ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడిన మాటలతో బాగా గుర్తుండిపోయాడు. ఆ తర్వాత రామయ్యా వస్తావయ్యా ఆడియో విడుదల ఫంక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని కూడా అంతకుమించి అనే స్థాయిలో పొగిడేశాడు హరీష్ శంకర్. కానీ ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో హరీష్ పరిస్థితి రివర్స్ ...

Read More »

జాతీయ స్థాయిలో రజినీకాంత్ రికార్డ్ ని బ్రేక్ చేసిన ఎన్టీఆర్..!

టెంపర్ సినిమా నుంచి వరుసగా హిట్స్ కొడుతూ వస్తున్న  యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ భారీగా అభిమానులను పెంచుకున్నాడు. క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా ఇప్పుడు ఎన్టీఆర్‌ని అభిమానించే వాళ్ళ సంఖ్య లక్షల్లో పెరిగిపోయింది. సినిమా కలెక్షన్స్‌ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ కూడా ఆ విషయాన్ని ప్రూవ్ చేస్తోంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా హ్యాష్ ఎన్టీఆర్ బర్త్ డే ట్విట్టర్‌లో జాతీయ ...

Read More »
error: Content is protected !!