Breaking News
Home / news (page 5)

news

ఎన్టీఆర్ లాగా అద్భుత అభినయం చూపిస్తా అని ఛాలెంజ్చేస్తున్న హీరో..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌ని అనూహ్య మలుపు తిప్పిన ‘టెంపర్’ సినిమాని తమిళ్‌లో రీమేక్ చేసేందుకు మేకర్స్ చాలాకాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఎందరో హీరోలను సంప్రదించారు కానీ.. సినిమా చూసి అందరూ వెనకడుగు వేశారు. ఎన్టీఆర్ లా ఎనర్జీ పండించడం తమవల్ల కాదని సునాయాసంగా తప్పుకున్నారు. కానీ.. విశాల్ మాత్రం అందరిలా వెనకడుగు వేయకుండా ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడు. ఎన్టీఆర్ లాగే తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో వెంటనే ‘టెంపర్’ రీమేక్‌కి ...

Read More »

బాలీవుడ్ లో ఎన్టీఆర్ పాపులారిటీ కారణం..! సల్మాన్ ఖాన్ అంట..!అసలు స్టొరీ వింటే షాక్ అవుతారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చ సాగుతోంది. ఎన్టీఆర్, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వచ్చిన దమ్ము సినిమా హిందీలో తెగ ఆడేస్తోంది. ఈ మధ్యనే  యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఈ సినిమాకి రికార్డ్ స్థాయిలో వ్యూస్స్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది.    ఈ రేంజ్ లో వ్యూస్ రావడానికి కారణం ఏంటంటే.. నిజానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ పాపులర్ కావడానికి కారణం ...

Read More »

అఫీషియల్ న్యూస్…ఎన్టీఆర్,త్రివిక్రమ్ సినిమా పై స్పెషల్ అనౌన్స్ మెంట్ ని విడుదల చేసారు

యంగ్ టైగర్  ఎన్టీఆర్ ఇప్పుడు జై లవకుశ సినిమా చేస్తూ ఉండగానే వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. జై లవకుశ  సినిమా తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నాడు.    త్రివిక్రమ్ ప్రస్తుతం  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు పూర్తయ్యేది విడుదల డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. పవన్ కళ్యాణ్ సినిమాకు  సంబంధించిన పని పూర్తవగానే ...

Read More »

పవన్ కళ్యాణ్,మహేష్ బాబు దెబ్బకు అయోమయంలో పడ్డా రామ్ చరణ్..!

ధృవ సినిమా హిట్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ తన నెక్స్ట్ సినిమాని సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాని దసరాకి విడుదల చేయాలని భావిస్తున్నారు కానీ ముందుగా దసరా బరిలోకి దిగిన మహేష్ బాబు ‘స్పైడర్‌’ వల్ల ప్లన్ మార్చుకోవాల్సి వస్తుంది. దసరా సీజన్లో రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలై విజయవంతం కావడం చాలా అరుదు కనుక ఈ భారీ బడ్జెట్‌ సినిమాతో ...

Read More »

అక్కడ ఫ్లాఫ్ అయిన ఇప్పుడు రికార్డ్ స్థాయిలో బిజినెస్ చేసింది..!ఎక్కడో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకప్పుడు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలను మాత్రమె టార్గెట్ చేసి సినిమాలు చేసేవాడు.కానీ తరువాత వరుస సినిమాలను  ఇతర భాషల్లోనూ విడుదల చేసి మంచి మార్కెట్ ని సందిచాడు.    ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జై లవకుశ సినిమా కూడా ఇతర భాషల్లోనూ విడుదల చేయడానికి ప్లన్ చేస్తున్నాడు.లాస్ట్ ఇయర్ జనతగ్యారేజ్ సినిమాతో కేరళలో అడుగు పెట్టిన ఎన్టీఆర్ మంచి వసూళ్ళని సాధించింది..కానీ ...

Read More »

ఎన్టీఆర్ కి పోటిగా శర్వానంద్..!ఇండస్ట్రీలో ఒక న్యూస్ హాల్ చల్ చేస్తుంది

2017 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి హీరోలకు పోటీగా వచ్చి శర్వానంద్ శతమానం భవతి సినిమాతో సూపర్ హిట్ కొట్టడమే కాదు బెస్ట్ మూవీగా అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి దసరా బరిలోకి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. శర్వానంద్-మారుతి కాంబినేషన్ లో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న మహానుభావుడు సినిమాకు సెప్టెంబర్ 22న విడుదల డేట్ ఫిక్స్ చేశారట.ఆగష్టు లాస్ట్ వీక్ లో గాని సెప్టెంబర్ ...

Read More »

జై లవకుశ సినిమా షూటింగ్ కంప్లేట్ అయ్యే డెడ్ లైన్ డేట్ బయటకి వచ్చింది..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఏ అంతరాయాలు లేకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 65 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. సెప్టెంబరు 1న ‘జై లవకుశ’ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.    ఐతే ఆ డేటు కంటే నెల ముందే సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. జులై నెలాఖరుకు షూటింగ్ పూర్తి ...

Read More »

ఎన్టీఆర్ అని టార్గెట్ చేస్తున్న అల్లు అర్జున్..!ఎందుకో తెలుసా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ లేటెస్ట్ మూవీ ‘డీజే’ దువ్వాడ జగన్నాధం సినిమా ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఫస్ట్‌లుక్‌ విడుదలైనప్పటి నుండి కూడా అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. భారీ స్థాయిలో అంచనాలున్న ‘డీజే’ దువ్వాడ జగన్నాధం సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలై అంచనాలను మరింతగా పెంచింది. ప్రస్తుతం ‘బాహుబలి2’ కాకుండా టాలీవుడ్‌ ఇండస్ట్రీలో టాప్‌ సినిమా ‘ఖైదీ నెం.150’. ఆ సినిమా తర్వాత స్థానంలో మహేష్ బాబు ...

Read More »

రాజమౌళి నెక్స్ట్ సినిమా స్టొరీ ఓ కొలిక్కి వచ్చింది..!హీరో ఎన్టీఆర్..?

s.s.రాజమౌళి బాహుబలి 2 బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఏ సినిమా చేస్తాడా అని ఇండియాన్ ఫిల్మ్ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది. కాగా తనదగ్గర ఇప్పుడు సరైన స్టొరీ లేదని చెబుతున్న రాజమౌళి స్టొరీ దొరికిన వెంటనే హీరోని అనౌన్స్ చేస్తానని చెప్పాడు. ఇప్పుడు స్టొరీ ఓ కొలిక్కి వచ్చినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.ఆ స్టొరీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సెట్ చేస్తున్నారు అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. కాగా త్వరలోనే ...

Read More »

సల్మాన్ ఖాన్ సరసన చేరిన ఎన్టీఆర్..అసలు స్టొరీ వింటే షాక్ అవుతారు

ప్రతి ఏడాదీ రంజాన్ వస్తోందంటే.. ఆ రోజు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమా రావాల్సిందే. మిగతా ఖాన్ హీరోలు కూడా ఆ రోజు సినిమాలు విడుదల చేయడానికి లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ  విషయానికి వస్తే రంజాన్ ను పెద్దగా పట్టించుకునే వాళ్లుండరు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం లాస్ట్ ఇయర్ రంజాన్ పండక్కి ‘జనతా గ్యారేజ్’ టీజర్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.  అదేదో యాదృచ్ఛికంగా జరిగిందని ...

Read More »
error: Content is protected !!